HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Missed Megastar Viswambhara Chance

Samantha : విశ్వంభర ఛాన్స్ మిస్ చేసుకున్న సమంత.. ఆమె ప్లేస్ లో ఆ హీరోయిన్ ని తీసుకున్నారా..?

Samantha మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో మెగా 156వ సినిమాగా వస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సినిమాలో చిరు సరన త్రిష, అనుష్క, మీనాక్షి చౌదరిలు

  • Author : Ramesh Date : 13-02-2024 - 12:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Parvathi Tiruvothu All Praises to Samantha after Watching Citadel Honey Bunny
Parvathi Tiruvothu All Praises to Samantha after Watching Citadel Honey Bunny

Samantha మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో మెగా 156వ సినిమాగా వస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సినిమాలో చిరు సరన త్రిష, అనుష్క, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. విశ్వంభర సినిమా అనుకున్న టైం లోనే సమంతని ఈ ప్రాజెక్త్ లో భాగం చేయాలని అనుకున్నారట.

అయితే సమంత ఈమధ్య కొన్నాళ్లుగా తన హెల్త్ బాగాలేదని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తెలుగులో విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి తర్వాత ఆమె మరో సినిమాకు సైన్ చేయలేదు. ఆ టైం లో సమంతకు చిరు విశ్వంభర ఛాన్స్ వచ్చినా చేయలేనని చెప్పేసిందట. సమంత ఈ సినిమాలో భాగం అయితే ఆ ప్రాజెక్ట్ కి కూడా ఎంతోకొంత హెల్ప్ అయ్యేది.

కానీ సమంత ఇప్పుడప్పుడే సినిమాలో నటించే అవకాశం లేదని చెప్పేసింది. కానీ లేటెస్ట్ గా మళ్లీ నటించేందుకు సిద్ధం అవుతున్నా అని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది సమంత. సమంత మళ్లీ సినిమాలు చేయడం ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. అయితే మెగా ఆఫర్ ని కాదన్నదుకు బాధ పడుతున్నారు.

సమంత కాదన్న ఈ ఛాన్స్ అనుష్క దక్కించుకుందని తెలుస్తుంది. ఇప్పటికే విశ్వంభర సెట్ లో త్రిష అడుగు పెట్టింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ త్రిష కాగా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారని తెలుస్తుంది. చిరు విశ్వంభర సినిమా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Rashmika Mandanna : రష్మిక రెయిన్ బోకి అడ్డొచ్చిన కారణాలు ఏంటి..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Mega156
  • megastar chiranjeevi
  • sam
  • Samantha
  • tollywood
  • vashishta
  • Viswambhara

Related News

Actor JD Chakravarthy Reveals Unknown Facts

JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే సినీ నటుడు జేడీ చక్రవర్తి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కొన్ని చేదు నిజాలను బయటపెట్టారు. ముఖ్యంగా నటీమణులకు ఎదురయ్యే సవాళ్లు, అగ్ర హీరోల ఆలోచనా దృక్పథంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని, కానీ అవి బయటి ప్రపంచానికి తెలియవని జేడీ పేర్కొన్నారు. తెలిసిన వారు కూడా భయం వల్ల నో

  • Chiranjeevi-director Bobby Mega 158 movie Negative Role Dimple Hayathi

    Mega 158 : మెగాస్టార్ సినిమాలో.. విలన్ గా డింపుల్ హయాతి?

  • Koratala Siva Balakrishna Combination

    బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

Latest News

  • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

  • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

  • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

  • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

  • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

Trending News

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd