HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Gets Good Profits From Her First Production Subham Movie

Samantha : హమ్మయ్య.. నిర్మాతగా మొదటి సినిమాతోనే లాభాల్లో సమంత.. ‘శుభం’ మొదలైంది..

శుభం సినిమా ఇటీవల మే 9న థియేటర్స్ లో రిలీజయింది.

  • Author : News Desk Date : 13-05-2025 - 9:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha gets Good Profits from her First Production Subham Movie
Samantha Subham

Samantha : గత కొన్నాళ్లుగా నటిగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ఇటీవల నిర్మాతగా శుభం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రాలాలా బ్యానర్ పై సమంత నిర్మాణంలో ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన శుభం సినిమా ఇటీవల మే 9న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో సమంత చిన్న గెస్ట్ రోల్ కూడా చేసింది.

సీరియల్స్ పిచ్చి ఉన్న ఆడవాళ్లు అనే కాన్సెప్ట్ తో హారర్ కామెడీగా తెరకెక్కించారు ఈ సినిమాని. ఫ్యామిలీలకు, ఆడవాళ్లకు ఈ సినిమా బాగానే కనెక్ట్ అయింది. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఆల్మోస్ట్ 6 కోట్లు థియేటర్స్ నుంచే రాబట్టింది. ఈ సినిమాని కేవలం 3 కోట్లతోనే తెరకెక్కించారని సమాచారం. అలాగే జీ5 ఓటీటీ రైట్స్, జీ తెలుగు శాటిలైట్ రైట్స్ ముందే కొనుక్కుంది. వాటి నుంచి కూడా ఆల్మోస్ట్ 3 కోట్ల వరకు వచ్చినట్టు సమాచారం.

దీంతో సమంత నిర్మాతగా మొదటి సినిమా ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది. హీరోయిన్ గా స్టార్ డమ్ చూసిన సమంత ఇప్పుడు మొదటి సినిమాతోనే నిర్మాతగా సక్సెస్ కొట్టింది. శుభం తర్వాత తన నిర్మాణ సంస్థలో సమంతనే హీరోయిన్ గా మా ఇంటి బంగారం అనే సినిమా చేయనుంది. వచ్చే నెలలో ఆ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.

 

Also Read : Anasuya : కొత్తింట్లోకి అనసూయ.. గ్రాండ్ గా గృహప్రవేశం.. ఇంటికి ఏమని పేరు పెట్టిందో తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Samantha
  • Samantha Movies
  • Subham Collections
  • Subham Movie

Related News

‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘ మా ఇంటి బంగారం ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం ప

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

Latest News

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

  • Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం.. ఇంగ్లాండ్‌ టూర్‌కూ అనుమానమే.?

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd