HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Decission Change On Movies

Samantha : అలాంటి కథలైతేనే చేస్తా అంటున్న సమంత..!

Samantha నాగచైతన్యతో విడిపోయిన దగ్గర నుండి సమంత కెరీర్ ఏమంతగా బాగాలేదు. ఎలా గోలా సినిమాలు చేస్తుంది అనుకున్న టైంలో ఆమెకు వచ్చిన మయోసైటిస్ వల్ల మళ్లీ సినిమాలకు దూరమైంది.

  • Author : Ramesh Date : 15-02-2024 - 10:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha
Samantha

Samantha నాగ చైతన్యతో విడిపోయిన దగ్గర నుండి సమంత కెరీర్ ఏమంతగా బాగాలేదు. ఎలా గోలా సినిమాలు చేస్తుంది అనుకున్న టైంలో ఆమెకు వచ్చిన మయోసైటిస్ వల్ల మళ్లీ సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్న సమంత కం బ్యాక్ ఇస్తుందని తెలుస్తుంది. ఇక మీదట ఎలాంటి సినిమాలు తీయాలనే విషయం మీద సమంత పర్ఫెక్ట్ క్లారిటీతో ఉందట.

విజయ్ దేవరకొండ తో ఖుషి చేసిన తర్వాత కెరియర్ కి కొంత పాస్ ఇచ్చిన సామ్ ఇక మీదట వరుస సినిమాలు చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలో తనకు తానే ఒక కండిషన్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక మీదట సమంత కేవలం ఫిమేల్ సెంట్రిక్ సినిమాలనే చేస్తుందట. కథానాయక బలం ఉన్న పాత్రలైతే ప్రేక్షకులను మరింత ఎక్కువగా మెప్పించొచ్చు అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

సమంత సినిమాలు చేస్తుంది కానీ అవి కమర్షియల్ సినిమాలు కావు. ఒకవేళ కమర్షియల్ సినిమాలు చేయాల్సి వచ్చిన అందులో తన పాత్ర చాలా బలంగా ఉండాలని అనుకుంటుంది. పుష్ప పార్ట్ వన్ లో స్పెషల్ సాంగ్ చేసిన సమంత ఆ సాంగ్తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఆ తర్వాత అలాంటి స్పెషల్ సాంగ్ ఆఫర్లు చాలా వచ్చాయి కానీ బయటికి సమంత ఓకే చెప్పలేదు. ఇక మీదట సినిమాలు కూడా లేడీ ఓరియంటెడ్ అయితేనే చేస్తా అంటుంది. సమంత నిర్ణయానికి ఆమె ఫ్యాన్స్ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • sam
  • Samantha
  • Samantha Movies
  • Samantha Updates
  • tollywood

Related News

Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ నెల 4న ప్ర

  • Pandu Master Health Update

    Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

  • Pooja Hegde Makes Shocking Comments About Movies

    Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

Latest News

  • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

  • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

  • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

  • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

  • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd