HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Chance For Best Friend

Samantha : అతని కోసం సమంత అందుకు సిద్ధమైందా.. త్వరలోనే బిగ్ అనౌన్స్ మెంట్..!

సౌత్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత (Samantha) ఇప్పుడు సినిమాల విషయంలో కాస్త ఆలోచించి చేస్తుంది. తనకు వచ్చిన పర్సనల్ ఇబ్బందుల వల్ల సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సమంత లేటెస్ట్

  • Author : Ramesh Date : 22-01-2024 - 4:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha
Samantha

సౌత్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత (Samantha) ఇప్పుడు సినిమాల విషయంలో కాస్త ఆలోచించి చేస్తుంది. తనకు వచ్చిన పర్సనల్ ఇబ్బందుల వల్ల సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సమంత లేటెస్ట్ గా నిర్మాతగా మారి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ని మొదలు పెట్టింది.

We’re now on WhatsApp : Click to Join

ఈ బ్యానర్ లో ఫస్ట్ సినిమా ఛాన్స్ తన ఫ్రెండ్ కి ఇవ్వబోతుంది సమంత. చిలసౌ తో డైరెక్టర్ గా తన మార్క్ చూపించ్న రాహుల్ రవింద్రన్ ప్రస్తుతం రష్మికతో గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత సమంత ప్రొడక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే కథ లాక్ అవ్వగా త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతారట. ఫ్రెండ్ కోసం సమంత ప్రొడక్షన్ లో మొదటి సినిమా ఛాన్స్ ఇస్తుంది. ఈ సినిమాలో సమంత నటిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ఖుషి తర్వాత రెండు మూడు ఆఫర్లు వచ్చినా సమంత చేయనని చెప్పిందట.

నందిని రెడ్డి డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న సినిమాలో మొదట సమంత నే హీరోయిన్ గా అనుకున్నారు. అయితే సమంత మాత్రం ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదట. ఆల్రెడీ సిద్ధు ప్రస్తుతం చేస్తున్న సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అతను నటించిన టిల్లు స్క్వేర్ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.

Also Read : Rukhmini Vasanth : ఒకటి కాదు రెండు.. కన్నడ హీరోయిన్ కి వరుస టాలీవుడ్ ఆఫర్లు..!

సమంత తెలుగు ఆఫర్లు వస్తున్నా కావాలనే ఆమె హోల్డ్ లో పెడుతుందని తెలుస్తుంది. సమంత ఎప్పుడు రెగ్యులర్ సినిమాలు చేస్తుందో అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఆఫర్లు వస్తున్నా వాటిని కూడా సెలెక్టెడ్ గా చేస్తుంది సమంత.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Production House
  • sam
  • Samantha
  • Samantha Friend
  • tollywood

Related News

Suyodhana Review

Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ!

Priyadarshi టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బలగం లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రియదర్శి.. అక్కడి నుంచి తనకు తగ్గ పాత్రలు, కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ‘సుయోధన’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చ

  • Actress Raasi

    Actress Raasi: ఆ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం.. ఆయన పక్కన అలా నటించను.

  • Mega 158

    Mega 158: చిరు ‘మెగా 158’ షూటింగ్ ఎప్పుడంటే?

  • Sreeleela

    sreeleela: ట్రోల్స్ భయంతో ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని.

  • Ustaad Bhagat Singh Collection

    Ustaad Bhagat Singh: 2వ రోజు భారీగా పడిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్

Latest News

  • Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు ఎంబీఏ విద్యార్థి బలి

  • APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్

  • Anil Ravipudi: అనిల్ రావిపూడి మల్టీస్టారర్..

  • Metformin: మెట్‌ఫార్మిన్ గురించి షాకింగ్ నిజాలు

  • H-1B : H-1B ఉద్యోగులకు గుడ్ న్యూస్..భారీగా పెరిగిన జీతం

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd