HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Salman Khan Is Sadist And Abuser Of Women Pakistan Ex Model Sensational Comments

Pakistan Ex-model: సల్మాన్ ఓ శాడిస్ట్, మహిళలను వేధించేవాడు.. పాకిస్థాన్ బ్యూటీ సంచలన కామెంట్స్

పాకిస్థాన్ మాజీ మోడల్ సోమీ అలీ బాలీవుడ్ కండల వీరుడిపై సంచలన కామెంట్స్ చేసింది. 90వ దశకంలో అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించిన

  • By Balu J Published Date - 12:47 PM, Thu - 1 December 22
  • daily-hunt
Salman
Salman

పాకిస్థాన్ మాజీ మోడల్ సోమీ అలీ బాలీవుడ్ కండల వీరుడిపై సంచలన కామెంట్స్ చేసింది. 90వ దశకంలో అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ  పాకిస్థానీ మాజీ మోడల్ తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తనను శారీరకంగా వేధించాడని ఆరోపించింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఆ పోస్టును వెంటనే డిలీట్ చేసింది. ఈ బ్యూటీ దబాంగ్ హీరోపై విరుచుకుపడుతూ ‘మహిళను కొట్టేవాడు’, ‘మగ దురహంకార పంది’ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసింది. సల్మాన్‌ఖాన్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి, దాని కింద పూర్తి వివరాలతో తన ఆవేదనను వ్యక్తం చేసింది.

ఆమె చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. భారతదేశంలో నా ప్రదర్శనను నిషేధించండి అంటూ, ఆపై కేసు పెడతామని బెదిరించారడు. పిరికివాడు. సిగరెట్ తో కాల్చేవాడు, శారీరక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. నన్ను రక్షించడానికి నాకు ఇక్కడ 50 మంది న్యాయవాదులు ఉన్నారని సల్మాన్ బెదిరించేవాడని చెప్పింది. “నువ్వు మగ పందివి. అనేక మంది మహిళలను కొట్టిన ఈ వ్యక్తికి మద్దతు ఇస్తున్న మహిళా నటులందరికీ సిగ్గుచేటు. అతనికి సపోర్ట్ చేసే హీరోలకు ఇది అవమానం’’ అంటూ మండిపడింది.

అయితే, సోమీ అలీ తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్‌పై బహిరంగంగా విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ఆగస్టులో కూడా ఆమె సల్మాన్ చిత్రం ‘మైనే ప్యార్ కియా’ పోస్టర్‌ను షేర్ చేసి షాకింగ్ కామెంట్స్ చేసింది. దానికి ఆమె “ఒక మహిళా బీటర్. నేను మాత్రమే కాదు.. చాలా మందిని కొట్టాడు. దయచేసి ఆయనను అభిమానించడం మానేయండి. అతను ఒక శాడిస్ట్’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోమీ అలీ, సల్మాన్ ఖాన్ ఎనిమిదేళ్లకు పైగా డేటింగ్ చేసినట్లు సమాచారం. ఈ ఇద్దరూ 1991 లో కలుసుకున్నారు. కొన్నాళ్లు తర్వాత 1999 లో విడిపోయారు. సైఫ్ అలీ ఖాన్, సునీల్ శెట్టి లాంటి స్టార్‌లతో కలిసి పనిచేసిన సోమీ అలీ అంత్ (1994), యార్ గద్దర్ (1994), ఆవో ప్యార్ కరీన్ (1994), ఆందోళన్ (1995) వంటి హిందీ చిత్రాలలో నటించారు. దాదాపు సినిమాలకు దూరమైన ఆమె ప్రస్తుతం నో మోర్ టియర్స్ అనే సంస్థను నడుపుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood news
  • hard comments
  • pakistan
  • salman khan

Related News

Air India

Air India: భారత్-పాక్ ఎయిర్‌స్పేస్ మూసివేత.. ఎయిర్ ఇండియాకు భారీ నష్టం!

ఎయిర్ ఇండియా తమ విమానాలకు చైనాలోని జిన్‌జియాంగ్‌లోని హోటన్, కాష్గర్, ఉరుమ్‌కి వరకు అత్యవసర (ఎమర్జెన్సీ) యాక్సెస్‌ను ప్రభుత్వం సులభతరం చేయాలని కోరుతోంది.

  • Delhi Blast

    Delhi Blast: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో కీలక విషయాలు వెల్లడి!

Latest News

  • Accident : మరో ప్రవైట్ బస్సు ప్రమాదం..ఇద్దరు మృతి

  • AP Roads : ఏపీ రోడ్ల విషయంలో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు

  • Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు దేవస్థానం బోర్డు కీలక అప్డేట్

  • Tirumala : క్షేమపణలు చెప్పిన యాంకర్ శివజ్యోతి

  • Smriti Mandhana: స్మృతీ మంధాన–పలాష్ ముచ్చల్ పెళ్లి వేడుకలు హర్షోలాసంగా

Trending News

    • Terror Plot: స్కూల్‌ల పక్కనే భారీ పేలుడు పదార్థాలు: ఉగ్రవాదుల గుప్త ప్లాన్ బయటపడింది

    • Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!

    • Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

    • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd