HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rrr Crazy Update Pose Like Our Ram Bheem With Your Dearest Ones

RRR Update: ఆర్ఆర్ఆర్ క్రేజీ అప్‌డేట్‌.. పండుగ జోష్ నింపేలా!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే.

  • By Balu J Published Date - 03:06 PM, Fri - 14 January 22
  • daily-hunt
Rrr
Rrr

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. జనవరి 7 ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, కొవిడ్ పరిస్థితులు, టికెట్ల వ్యవహరం కారణంగా నిలిచిపోయింది. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. కొంతమంది అభిమానులయితే మీమ్స్ క్రియేట్ చేస్తూ ఈ సినిమాను ఏప్రిల్ 1 కైనా విడుదల చేస్తారా.. లేదా పూల్స్ చేస్తారా అంటూ తమదైన శైలిలో సైటైర్స్ వేశారు.

అయితే నిరాశలో ఉన్న అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ టీం ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. సంక్రాంతి కానుగా విడుదలైన ఈ లుక్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. రామ్, భీమ్ ఫోజులు చూడండి అంటూ ట్విట్టర్ వేదికగా ఫోటో షేర్ చేశారు. ఈ పోస్టర్ ను చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. త్వరలోనే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుందని అభిమానులు సంబరపడిపోతున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందించారు. భారీ బడ్జెట్‌ కేటాయించి ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, శ్రీయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Pose like our RAM & BHEEM with your dearest ones 🙂 #RRRMovie pic.twitter.com/N2Hw7RVkMp

— RRR Movie (@RRRMovie) January 14, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • for Sankranti
  • new look
  • rrr
  • RRR Trailer

Related News

    Latest News

    • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

    • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

    • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

    • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

    • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd