HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ritu Varma Talks About Kiss Scene

Ritu Varma: అవకాశం వస్తే ముద్దు సన్నివేశాలలో నటిస్తాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రీతూ వర్మ?

తాజాగా రీతు వర్మ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా మాట్లాడుతూ ఛాన్స్ వస్తే ముద్దు సన్నివేశాలలో నటిస్తాను అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

  • Author : Anshu Date : 23-02-2025 - 4:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ritu Varma
Ritu Varma

హీరోయిన్ రీతూ వర్మ తాజాగా నటించిన చిత్రం మజాకా. సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. శ్రీనాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. రీతూ వర్మ కూడా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో యాక్టివ్ గా పాల్గొంటోంది. అలాగే ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగానే రీతూవర్మ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్‌స్క్రీన్‌ ముద్దు సన్నివేశాలకు నేను వ్యతిరేకం కాదు. అవకాశం వస్తే కిస్‌, హగ్‌ సన్నివేశాల్లో కూడా యాక్ట్‌ చేస్తాను అని తెలిపారు రీతూవర్మ. ముద్దు సన్నివేశాలకు సంబంధించిన చిత్రాల్లో నాకు అవకాశం రాలేదు. కథ డిమాండ్‌ చేస్తే అలాంటి సన్నివేశాల్లో యాక్ట్‌ చేయడానికి నేను ఏమాత్రం ఇబ్బంది పడను. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదని కొంతమంది ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఆ కారణంతోనే నా వద్దకు అలాంటి కథలు రావడం లేదు అనుకుంటా అని రీతూవర్మ తెలిపారు. అంటే ఇకమీద ఫీచర్లో అలాంటి పాత్రలు వచ్చినా తను చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పకనే చెప్పింది.

మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి మరి. రీతూవర్మ విషయానికి వస్తే.. ఆమె తెలుగులో స్వాగ్, పెళ్లిచూపులు 2, కనులు కనులను దోచాయంటే, వరుడు కావలెను, టక్ జగదీష్, నిన్నిలా నిన్నిలా, ఎవడే సుబ్రహ్మణ్యం, నా రాకుమారుడు వంటి సినిమాలలో నటించి మెప్పించింది. ఈ సినిమా హిట్ అయితే ఈ ముద్దుగుమ్మ ఖాతాలోకి మరికొన్ని సినిమాలు యాడ్ కావడం ఖాయం అని చెప్పవచ్చు. మజాకా సినిమా రీతూ వర్మ కు ఏ మేరకు సక్సెస్ ని తెచ్చి పెడుతుందో చూడాలి మరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • comments viral
  • kiss scene
  • Ritu Varma
  • tollywood

Related News

Do we not have the standing to meet NTR? This is the reason why we have come before the media!

RAW NTR: ఎన్టీఆర్ ను కలిసే అర్హత మాకు లేదా? మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఇదే!

టాలీవుడ్‌లో స్టార్ హీరోల అభిమాన సంఘాల మధ్య అంతర్గత వివాదాలు, ఆరోపణలు అప్పుడప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చోటుచేసుకున్న ఒక సరికొత్త వివాదం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ అభిమానులతో కూడిన ‘రా ఎన్టీఆర్’ (RAW NTR) ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకంగా ‘ఊరు వాడా’ అనే కొత్త పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. అయితే ఈ పోస్టర

    Latest News

    • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

    • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

    • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

    • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

    • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd