HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rashmika Two Movies Release On Same Day

Rashmika Mandanna : ఒకేరోజు రెండు సినిమాలు.. తనతో పోటీ పడుతున్న రష్మిక..!

పుష్ప 2లో నటిస్తున్న రష్మిక (Rashmika) మరో పక్క బాలీవుడ్ లో ఛావా సినిమాలో కూడా భాగం అవుతుంది. ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తుడగా సినిమాలో

  • Author : Ramesh Date : 23-07-2024 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rashmika Another Bollywood Crazy Offer
Rashmika Another Bollywood Crazy Offer

Rashmika Mandanna : కన్నడ భామ రష్మిక మందన్న సౌత్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకోగా ఇప్పుడు అదే ఫాం బాలీవుడ్ లో కూడా కొనసాగిస్తుంది. అమ్మడు చేస్తున్న సినిమాలు వరుస హిట్లుగా అవుతున్న కారణంగా రష్మికకు సూపర్ పాపులారిటీ ఏర్పడుతుంది. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక లాస్ట్ ఇయర్ యానిమల్ తో అదిరిపోయే సక్సెస్ అందుకుంది. యానిమల్ హిట్ తో అమ్మడు టాప్ రేంజ్ కి వెళ్లింది.

ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్న రష్మిక (Rashmika) మరో పక్క బాలీవుడ్ లో ఛావా సినిమాలో కూడా భాగం అవుతుంది. ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తుడగా సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ ఛావా సినిమా మొదట ఆగష్టు 15న రిలీజ్ చేయాలని అనుకోగా ఆ డేట్ మిస్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఛావా సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఐతే అదే డేట్ న అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమా వస్తుంది. పుష్ప 2 వర్సెస్ ఛావా (Chhava) రెండు సినిమాలు అది కూడా రష్మిక నటిస్తున్న ఈ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఐతే ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

తను చేసే సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న రష్మిక ప్రతి పాత్రతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది. పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రని కొనసాగిస్తున్న అమ్మడు ఛావా సినిమాలో మాత్రం మహరాణిగా నటిస్తుందని తెలుస్తుంది. రష్మిక మందన్న తన సినిమాతో తానే పోటీ పడుతూ సర్ ప్రైజ్ చేయబోతుంది. ఇలా ఒకేరోజు తను నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం చాలా తక్కువ మంది హీరోయిన్స్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు.

Also Read : Double Ismart premiers : డబుల్ ఇస్మార్ట్ పండుగ ముందే.. పూరీ ప్లానింగ్ అదుర్స్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • Chhava
  • Pushpa 2
  • rashmika
  • Rashmika Mandanna
  • Vickey Kaushal

Related News

Rashmika Workouts

Rashmika : రోజుకు 8 గంటలు..వామ్మో ఏంటి రష్మిక ఇది !!

ప్రస్తుతం ఆమె బ్యాంకాక్‌లో 'మైసా' చిత్రం కోసం అత్యంత కఠినమైన యుద్ధ శిక్షణ తీసుకుంటోంది. ఈ సినిమాలో ఆమె ఒక పోరాటం చేసే గోండు మహిళగా కనిపించబోతోంది. ఆ పాత్రకు న్యాయం చేసేందుకు అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో

  • Kangana Ranaut spoke about her bond with Chirag Paswan

    Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd