Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Rashmika Mandannas Character Srivalli Likely To Be Killed In Pushpa 2

Pushpa 2: ‘పుష్ప పార్ట్-2’ లో శ్రీవల్లి చనిపోతుందా?

  • By Balu J Updated On - 06:08 PM, Tue - 21 June 22
Pushpa 2: ‘పుష్ప పార్ట్-2’ లో శ్రీవల్లి చనిపోతుందా?

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప, ది రైజ్ గత ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ పాన్-ఇండియన్ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ షూటింగ్ వచ్చే నెల జూలైలో ప్రారంభమవుతుంది. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఇప్పటికే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతుం పుష్ప-2కు సంబంధించిన ఓ ఆప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సీక్వెల్ లో శ్రీవల్లి పాత్రను చంపే అవకాశం ఉంది. అయితే RRR, KGF 2 అద్భుతమైన విజయం తర్వాత డైరెక్ట్ సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాలీవుడ్ టాక్.

ఈ ప్రకటన రష్మిక అభిమానులను నిరుత్సాహపరిచింది. పుష్ప పార్ట్- పుష్పరాజ్, శ్రీవల్లీ లవ్ ట్రాక్ ఎంతోమందిని ఆకట్టుకుంది. వాళ్ల ప్రేమాయణం ప్రతిఒక్కరినీ కదిలిస్తుంది కూడా. వీళ్లిదరి లవ్ స్టోరీ సినిమాకు హైలైట్ అని చెప్పక తప్పదు. స్వీకెల్ లో శ్రీవల్లి పాత్ర పెద్దగా ఉండకవపోడంతో అభిమానులు నిరాశ కు గురవుతున్నారు. అయితే.. పుష్ప-ది రైజ్ 2 సీక్వెల్ పార్ట్‌లో టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాసిల్ మాత్రం పూర్తి స్థాయి పాత్రను పోషిస్తాడు.

Tags  

  • allu arjun
  • Part-2
  • pushpa
  • Rashmika Mandanna

Related News

Richest South Actress: సౌత్ రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Richest South Actress: సౌత్ రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ నటులే కాదు.. మాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి సౌత్ సెలబ్రిటీలు కూడా టాప్ రిచ్ స్టార్స్‌లో ఉన్నారు.

  • Allu Arjun In Tanzania : ఫ్యామిలీతో చిల్ అవుతున్న ఐకాన్ స్టార్

    Allu Arjun In Tanzania : ఫ్యామిలీతో చిల్ అవుతున్న ఐకాన్ స్టార్

  • Vijay Sethupathi: అంచనాలు పెంచేస్తున్న ‘పుష్ప-2’.. సీక్వెల్ లో విజయ్ సేతుపతి యాక్షన్!

    Vijay Sethupathi: అంచనాలు పెంచేస్తున్న ‘పుష్ప-2’.. సీక్వెల్ లో విజయ్ సేతుపతి యాక్షన్!

  • PV Sindhu Meets Allu Arjun: స్టైలిష్ స్టార్ తో పీవీ సింధు.. ఫొటో వైరల్!

    PV Sindhu Meets Allu Arjun: స్టైలిష్ స్టార్ తో పీవీ సింధు.. ఫొటో వైరల్!

  • Allu Arjun Trolled: అల్లు అర్జున్ ఏంటి ఇలా అయ్యాడు.. లుక్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్!

    Allu Arjun Trolled: అల్లు అర్జున్ ఏంటి ఇలా అయ్యాడు.. లుక్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్!

Latest News

  • Life Expectancy Report : ఎక్కువ కాలం జీవించేది ఎవరు…భారతీయులా..? చైనీయులా?

  • Militants Surrender : కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు మార్చిన తల్లిప్రేమ..!!

  • 1st T20I Preview: టీ ట్వంటీ ఫైట్‌కు భారత్, ఇంగ్లాండ్ రెడీ

  • Video Viral: జింక పిల్లను ముద్దాడుతున్న చిన్నారి.. వీడియో వైరల్?

  • Heart attack Symptoms : ఒక నెల ముందే శరీరం తెలియజేస్తుంది గుండెపోటు గురించి…ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోండి..!!

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: