HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rashmika Mandanna Captivated With A Crimson Top And A Rosy Hued Bottom Pics Viral

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక లేటెస్ట్ ఫొటోలు వైరల్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్స్ లలో రష్మిక మందన్న ఒకరు.

  • By Balu J Published Date - 03:18 PM, Sat - 22 July 23
  • daily-hunt
Rashmika
Rashmika

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్స్ లలో రష్మిక మందన్న ఒకరు. ఈ బ్యూటీ ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ ఉంటోంది. తన సినిమా షూట్స్, పార్టీలు, ఫంక్షన్లుకు సంబంధించిన అంశాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా రష్మిక మందన్న క్రిమ్సన్ టాప్, రోజీ-హ్యూడ్ బాటమ్‌ తో అదరగొట్టింది. చూపు తిప్పుకొనివ్వని అందాలతో మెస్మరైజ్ చేస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ చిత్రాలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తూ రష్మిక అందాన్ని పొగిడేస్తున్నారు. పుష్పలో విశేష నటనను కనబర్చిన పాన్-ఇండియన్ హీరోయిన్‌గా ఎదిగింది. పుష్ప – ది రూల్ కోసం అమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రష్మిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్ ‘రెయిన్‌బో. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. నూతన దర్శకుడు శాంతరూబన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటివలే ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కొడైకెనాల్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇప్పుడు ‘రెయిన్‌బో’ సెకండ్ షెడ్యూల్ కి యూనిట్ సిద్ధమౌతోంది. ఈ నెలలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది.

Also Read: Varun Tej & Lavanya: వరుణ్–లావణ్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్, మెగా పెళ్లి సందడి షురూ!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest pic
  • latest tollywood news
  • Pushpa 2
  • Rashmika Mandanna

Related News

    Latest News

    • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

    • ‎Hair Growth: ఈ ఒక్క పువ్వుతో మీ జుట్టు గడ్డిలా ఏపుగా పెరగడం ఖాయం.. ఇంతకీ ఆ పువ్వు ఏదో తెలుసా?

    • ‎Reduce belly Fat: రోజు పడుకునే ముందు ఇది రెండు చెంచాలు తాగి పడుకుంటే చాలు.. పొట్ట ఐస్ లా కరిగిపోవడం ఖాయం!

    • ‎Karthika Masam 2025: కార్తీకమాసంలో దీప దానం ఎందుకు చేస్తారు.. దాని ప్రముఖ్యత ఏంటో తెలుసా?

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd