HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ranbir Kapoor Sai Pallavi Photos Leaked From Bollywood Ramayanam Shooting Sets

Ranbir Kapoor : సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్‌ని చూశారా.. లీకైన సెట్ ఫోటోలు..

సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్‌ని చూశారా. షూటింగ్ సెట్స్ నుంచి లీకైన ఫోటోలు.

  • By News Desk Published Date - 03:34 PM, Sat - 27 April 24
  • daily-hunt
Ranbir
Ranbir

Ranbir Kapoor : బాలీవుడ్ లో రణ్‌బీర్‌ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా రామాయణ కథ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. నితేశ్‌ తివారీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే పలు ఫోటోలు నెట్టింట లీకైన సంగతి తెలిసిందే. తాజాగా సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ పిక్స్ కూడా లీక్ అయ్యాయి.

ఆ పిక్స్ లో సాయి పల్లవి, రణ్‌బీర్‌.. కోటలో ఉన్న సీతారాములుగా కనిపిస్తున్నారు. వారిద్దరి లుక్స్ అయితే నెటిజెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పిక్స్ తో మరో విషయం కూడా క్లారిటీ వచ్చేసింది. మొన్నటివరకు సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు అనేది ఒక ప్రశ్నగా మాత్రమే ఉంది. నేడు ఈ ఫొటోలతో సీతగా ఆమె నటిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది.

#RanbirKapoor & #SaiPallavi on Sets of #Ramayana 🔥🔥🔥🔥 pic.twitter.com/F1nFw5xJ3F

— BFilmy Official (@BFilmyOfficial) April 27, 2024

కాగా ఈ మూవీ సాయి పల్లవి 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. సాయి పల్లవి ఇప్పటి వరకు ఛార్జ్ చేస్తున్న రెమ్యూనరేషన్ కంటే.. ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి. అయితే ఈ రెమ్యూనరేషన్ మొత్తం మూడు చిత్రాలకు కలిపి అని తెలుస్తుంది. ఈ రామాయణాన్ని మొత్తం మూడు భాగాలుగా చిత్ర యూనిట్ రూపొందిస్తుంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ఇతర కాస్టింగ్ వివరాల విషయానికి వస్తే.. రావణాసురుడిగా యశ్ నటించబోతున్నారట. హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఇద్దరు ఆస్కార్ విన్నర్స్.. ఏ ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ (Hans Zimmer) సంగీతం చేస్తున్నారు.

Also read : Actor Missing : టీవీ నటుడి కిడ్నాప్.. ఐదు రోజులుగా మిస్సింగ్‌.. ఏమైంది ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ranbir kapoor
  • sai pallavi
  • Sai Pallavi Photos

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd