Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Ramarao On Duty Director Locks Twitter To Escape Criticism

Ravi Teja Fans troll Sarath Mandava: రవితేజ అభిమానుల దెబ్బకు శరత్ మండవ ట్విట్టర్ లాక్

మాస్ హీరో రవితేజ, శరత్ మండవ కాంబినేషన్ లో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ విడుదలైన విషయం తెలిసిందే.

  • By Balu J Updated On - 04:40 PM, Mon - 1 August 22
Ravi Teja Fans troll Sarath Mandava: రవితేజ అభిమానుల దెబ్బకు శరత్ మండవ ట్విట్టర్ లాక్

అప్ కమింగ్ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో మాస్ హీరో రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు షాక్ తగిలింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’  విడుదలైన మొదటి రోజునే శరత్ మండవను తిడుతూ రెచ్చిపోయారు. రవితేజ మంచితనాన్ని ఆసరాగా తీసుకోవద్దు అని, డైరెక్టర్ శరత్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని మీడియా ముందే హెచ్చరించారు రవితేజ అభిమానులు. అయితే సోషల్ మీడియాలో సైతం డైరెక్టర్ పై విమర్శలు మొదలుకావడంతో శరత్ మండవ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ట్రోలింగ్ బారి నుంచి బయటపడేందుకు  ట్విట్టర్ ఖాతాను లాక్ (ప్రైవేట్ మోడ్‌లో) పెట్టాడు.

రవితేజ ‘ఖిలాడీ’ ఘోర పరాజయం తర్వాత ఇటీవల విడుదలైన మాస్ యాక్షన్ కామెడీ ‘రామారావు ఆన్ డ్యూటీ’పై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చిత్ర దర్శకుడు శరత్ మండవ ప్రమోషన్స్ సమయంలో  పాజిటివ్ గా మాట్లాడటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, సినిమా ఫలితం వేరేలా ఉంది. మొదటిరోజు ప్లాప్ అనే టాక్ ను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది రవితేజ అభిమానులు బహిరంగ లేఖ రాశారు, “గత ఫ్లాప్‌ల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. కొత్త సినిమాలు అంగీకరించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే మొత్తానికి అతిపెద్ద డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.

Tags  

  • disaster
  • rama rao on duty
  • Sarath Mandava
  • trolls

Related News

Ravi Teja Suffered: ఆ నిర్మాతకు రవితేజ ఛాన్స్.. పేమెంట్ లేకుండానే మరో మూవీ?

Ravi Teja Suffered: ఆ నిర్మాతకు రవితేజ ఛాన్స్.. పేమెంట్ లేకుండానే మరో మూవీ?

ఇటీవల విడుదలైన 'రామారావు ఆన్ డ్యూటీ' రవితేజ కెరీర్‌లో డిజాస్టర్ గా నిలిచింది.

  • Rama Rao On Duty: రామారావు ఆన్ డ్యూటీ!

    Rama Rao On Duty: రామారావు ఆన్ డ్యూటీ!

  • Rajisha Vijayan On Ravi Teja: ఆ రోజుల్లోనే రవితేజకు ఆ రీచ్ ఉంది!

    Rajisha Vijayan On Ravi Teja: ఆ రోజుల్లోనే రవితేజకు ఆ రీచ్ ఉంది!

  • RROD: రామారావు ఆన్ డ్యూటీ’ కోసం 95 బ్యాక్‌డ్రాప్‌ ని రిక్రియేట్ చేశాం!

    RROD: రామారావు ఆన్ డ్యూటీ’ కోసం 95 బ్యాక్‌డ్రాప్‌ ని రిక్రియేట్ చేశాం!

  • Kadam Dam : క‌డెం ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద నీరు.. అన్ని గేట్లు ఎత్తివేత‌

    Kadam Dam : క‌డెం ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద నీరు.. అన్ని గేట్లు ఎత్తివేత‌

Latest News

  • Explore the universe together:స్వాతంత్ర వజ్రోత్సవ భారత్ కు.. “అంతరిక్ష” సందేశం!!

  • 5000 మందితో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా మానవహారం.. గిన్నిస్ రికార్డు!

  • Drought : ఐరోపాను కమ్మేసిన కరువు మేఘాలు..ఎండిపోతున్న నదులు, పెరుగుతున్న ఉష్ణోగ్రత!!

  • Viral Video : ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు…అచ్చం అల్లుఅర్జున్ లా ఉన్నాడు..సోషల్ మీడియాలో వైరల్ వీడియో..!!

  • Fire Accident : ఈజిప్టులోని ఓ చర్చిలో ఘోర అగ్నిప్రమాదం…41మంది దుర్మరణం..!!

Trending

    • Viral Video: పాము కాటు నుంచి కొడుకుని కాపాడిన తల్లి..వీడియో వైరల్?

    • Donald Trump : ట్రంప్ పై `గూఢ‌చ‌ర్య` ఉల్లంఘ‌న కేసు

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: