HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Hikes His Remuneration Double Ismart

Ram : అక్కడ మార్కెట్ చూసుకుని భారీగా పెంచేసిన రామ్.. మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ది వారియర్, స్కంద సినిమాతో నిరాశపరచిన రామ్ డబుల్ ఇస్మార్ట్ తో

  • Author : Ramesh Date : 19-04-2024 - 6:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Pothineni
Ram Pothineni

ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ది వారియర్, స్కంద సినిమాతో నిరాశపరచిన రామ్ డబుల్ ఇస్మార్ట్ తో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. యువ హీరోలంతా ప్రయోగాలతో సత్తా చాటుతుంటే రామ్ మాత్రం రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా రామ్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా అతనికి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ పాతిక కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటాడని టాక్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో హిట్ టార్గెట్ తో డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతుంది. ఈ సినిమా తెలుగులోనే కాదు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగినట్టుగానే సినిమాలో సంజయ్ దత్ లాంటి స్టార్స్ ని తీసుకున్నారు.

ఇదిలాఉంటే డబుల్ ఇస్మార్ట్ తర్వాత రాం తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్నది ఇంకా వెల్లడించలేదు. అయితే లేటెస్ట్ గా ఒక నిర్మాత రామ్ తో సినిమా తీయాలని అనుకోగా అతను అడిగిన రెమ్యునరేషన్ తో మైండ్ బ్లాక్ అయ్యిందని టాక్. ఇంతకీ రామ్ ఎంత రెమ్యునరేషన్ అడిగాడు అంటే డబుల్ ఇస్మార్ట్ కు తీసుకుంటున్న పాతికకు మరో ఐదు కోట్లు యాడ్ చేసి మొత్తం 30 కోట్లు ఇస్తే సినిమా చేస్తా అన్నాడట.

తెలుగు సినిమాకు పెరిగిన మార్కెట్ తో పోల్చితే రామ్ అడిగింది న్యాయమే అనిపిస్తుంది. కానీ సరైన సక్సెస్ ఫాం లో లేని రామ్ ఇంత భారీ రెమ్యునరేషన్ అడగడం అందరినీ షాక్ ఇస్తుంది. అంతేకాదు టైర్ 2 హీరోలు కూడా పాతిక ముమ్మపై కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే సినిమా బడ్జెట్ కూడా 70 కోట్ల దాకా వెళ్తుంది. సినిమా హిట్ అయితే పర్లేదు కానీ ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాతలకు భారీ లాసులు వస్తాయి. మరి రెమ్యునరేషన్ విషయంలో రామ్ లెక్కలు ఏంటో కానీ నిర్మాతలు మాత్రం వెనకడుగు వేస్తున్నారు.

రామ్ హిందీ మార్కెట్ బాగానే ఉంటుంది. ఒకవేళ అది దృష్టిలో ఉంచుకుని 30 కోట్లు రెమ్యునరేషన్ అడిగి ఉండొచ్చు కానీ రామ్ అడిగినంత మాత్రాన నిర్మాతలు అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీగా లేరన్నది వాస్తవం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • Double iSmart
  • ram
  • Ram Pothineni
  • Ram Remuneration

Related News

Shooting incident at Salman Khan's residence: Bishnoi attempts to surrender in Mumbai court.

Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

తన దరఖాస్తులో, ‘నిష్పక్షపాత విచారణ మరియు తదుపరి న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, కొనసాగుతున్న విచారణను ఎదుర్కొని, న్యాయపరమైన విచారణ ప్రక్రియలో చేరడానికి’ తాను స్వచ్ఛందంగా కోర్టుకు లొంగిపోవాలనుకుంటున్నట్లు అన్మోల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్, ‘నిష్పక్షపాత విచారణ మరియు న్యాయం కోసం’ విచారణ ప్రక్రియలో పాల్గొన

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd