HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charans Expensive Pet Rhymes Price Will Shock You

Ram Charan Pet: చరణ్ పెంపుడు కుక్క ‘రైమ్’ ధర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే!

రైమ్ చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ (Ram Charan) ఒళ్లోనే పెరిగింది.

  • Author : Balu J Date : 13-04-2023 - 11:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Charan
Ram Charan

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన యాక్టింగ్ తోనే కాదు.. అభిరుచులు, అలవాట్లతో అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రామ్ చరణ్ ఎంతో ఫేమస్సో, ఆయన పెట్ డాగ్ కూడా అంతే పాపులర్. ఇటీవల సోషల్ మీడియాలో పెట్ డాగ్ రైమ్స్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. చరణ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా లేనప్పటికీ, చరణ్ పెంపుడు కుక్క రైమ్ (Rhyme) ఫొటోలు, వీడియోలు  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడానికి ఆసక్తి చూపుతుంటాడు.

రామ్ చరణ్, అతని భార్య, ఉపాసన (Upasana) కామినేని కొణిదెలకు పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం. ఈ జంట తరచుగా రైమ్‌ను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చాలాసార్లు చూశాం కూడా. రైమ్ రామ్ చరణ్, ఉపాసనతో కార్ రైడ్‌లు, విహారయాత్ర, సినిమా షూట్స్ కు కూడా వెళ్తుంది. ధర రూ. 35,000, రూ. 70,000 మధ్య ఉంటుంది. రామ్ చరణ్, ఉపాసన మాత్రమే కాదు.. మెగా కుటుంబమంతా రైమ్ ను ఇష్టపడుతోంది.

రైమ్ చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ (Ram Charan) ఒళ్లోనే పెరిగింది. రామ్ చరణ్ విదేశాలకు షూటింగ్ లకు వెళ్లే సమయంలో చార్టర్డ్ విమానంలో ఇది కూడా ఉండాల్సిందే. షూటింగ్ లు లేకపోతే రామ్ చరణ్ కు ఇంట్లో దీంతోనే టైమ్ పాస్. చరణ్, ఉపాసన దీన్ని (Pet) కన్నబిడ్డలా ఎంతో మమకారంతో చూస్తారంటే అతిశయోక్తి కాదు. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం. అన్నట్టు… రైమ్ కు ఇన్ స్టాగ్రామ్ లో సొంత అకౌంట్ కూడా ఉందండోయ్. ఆ అకౌంట్ ను 58 వేల మంది ఫాలో అవుతున్నారంటే రైమ్ ఎంత పాప్యులరో అర్థమవుతుంది.

Also Read: Dhoni’s Production: ఎంఎస్. ధోని నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ఇదే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Ram Charan
  • Pet Dog
  • price
  • tollywood actor

Related News

Mega Power Star Ram Charan's 'Peddi' – the official announcement is out; here’s where it will stream.

Peddi OTT: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను జులై 9న విడుదల చేయనున్నారు. అయితే, హిందీ వెర్షన్ మాత్రం ఆగస్టులో అందుబాటులోకి ర

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd