HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Game Changer Movie Second Song Released

Game Changer Song : గేమ్ ఛేంజర్ రెండో సాంగ్ వచ్చేసింది.. రా మచ్చా అంటూ అదరగొట్టిన చరణ్..

ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవ్వగా తాజాగా రెండో పాటని విడుదల చేసారు.

  • Author : News Desk Date : 30-09-2024 - 4:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Charan Game Changer Movie Second Song Released
Raa Macha Macha Song

Game Changer Song : మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు ఆ సినిమా అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు ఫ్యాన్స్. గత కొన్ని రోజులుగా రెగ్యులర్ గా గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్ యాక్టివ్ గా ఉంటూ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవ్వగా తాజాగా రెండో పాటని విడుదల చేసారు.

గేమ్ ఛేంజర్ లోని ఈ రెండో పాటను అనంత శ్రీరామ్ రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో నకాష్ అజీజ్ పాడారు. లిరికల్ విడియోలోనే చరణ్ వి కొన్ని స్టెప్స్ చూపించారు. దీంతో సినిమాలోని సాంగ్స్ లో చరణ్ ఇంకే రేంజ్ లో డ్యాన్స్ అదరగొట్టాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మీరు కూడా ఈ సెకండ్ సాంగ్ ని వినేయండి..

ఇక ఈ సాంగ్ కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన ఆల్మోస్ట్ 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో కలిసి రామ్ చ‌ర‌ణ్‌తో డాన్స్ చేసాడు. ఈ పాటని వైజాగ్, అమృత్ సర్ లో షూటింగ్ చేసారు. దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్, అక్టోబర్ చివరి వారంలో మూడో పాట రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. సినిమా మాత్రం క్రిస్మస్ కు రిలీజ్ కానుంది.

Also Read : Jani Master Bail : జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • Game Changer Song
  • ram charan
  • thaman

Related News

Peddi

Peddi : ‘పెద్ది’ రీమేక్ మూవీనా..?

రీమేక్ అని విమర్శలు చేస్తున్న వారికి మెగా అభిమానులు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. 'పెద్ది' కేవలం కుస్తీకి పరిమితమైన సినిమా కాదని, ఇది ఒక మల్టీ స్పోర్ట్స్ జానర్ మూవీ

  • Charan Bday

    Ram Charan Birthday: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..మెగా ఫ్యాన్స్ ఫిదా !

  • Peddi

    Ram Charan: ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేసింది.. కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ మాస్ అవతార్

  • Charan Injured

    Ram Charan Injured : ప్రమాదానికి గురైన రామ్ చరణ్..?

Latest News

  • కేకేఆర్ ఫ్యాన్‌కు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ప్రపోజ్!

  • ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్యాప్డ్ ప్లేయర్ అంటే ఏమిటి?!

  • జనాభా గణన.. 33 ప్రశ్నలు సిద్ధం!!

  • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd