HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan At Anant Ambani Radhika Merchant Pre Wedding

Anant Ambani-Radhika Merchant : అంబానీ ఇంట పెళ్లి వేడుకలో సందడి చేసిన రామ్ చరణ్

  • Author : Sudheer Date : 01-03-2024 - 10:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Charan At Anant Ambani
Ram Charan At Anant Ambani

అంబానీ ఇంట‌ సంబ‌రాలు అంబురాన్ని తాకుతున్నాయి. ఇండియాలో ఏ పారిశ్రామిక వేత్త‌కు సాధ్యం కాని రేంజ్ లో వేడుక‌లు అంబానీ ఇంట జరుగుతున్నాయి. గుజరాత్‌ (Gujarat) రాష్ట్రంలోని జామ్‌నగర్‌ (Jamnagar)లో లో అనంత్‌ అంబానీ (Anant Ambani ) – రాధిక మర్చంట్‌ (Radhika Merchant)ల ప్రీ వెడ్డింగ్‌ వేడుక జామ్‌ నగర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతిథులు ఒక్కొక్కరుగా జామ్‌నగర్‌ చేరుకుంటున్నారు. వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహన్న, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్.. లాంటి ఎంతోమందో ఊహించని అతిధులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఈవెంట్ వేదిక లోపలికి వెళ్లేముందు మీడియాకు చరణ్ – ఉపాసన పోజులు ఇస్తుండగా అక్కడ మీడియా, అభిమానులు చరణ్ ని చూసిన ఆనందంతో జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. RRR సినిమాలో క్లైమాక్స్ లో రామ్ చరణ్ శ్రీ రాముడి లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో నార్త్ లో ఆ లుక్ బాగా వైరల్ అవ్వడం, చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటం తెలిసిందే. ఇప్పుడు చరణ్ ని చూడగానే జై శ్రీరామ్ అని అక్కడి ప్రజలు అరుస్తున్న వీడియో వైరల్ గా మారింది.

ఈ వేడుకకు సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి వచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అతని భార్య సాక్షి , జహీర్ ఖాన్ , అతని భార్య సాగరిక ఘట్గే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేతో కలిసి హాజరయ్యారు. వీరితో పాటు అనేక మంది స్టార్ క్రికెటర్లు హాజరై సందడి చేస్తున్నారు. అంబానీ ఇంట పెళ్లి సందడి అంటే పోకుంటే ఎలా అంటూ ఆహ్వానం అందిన వారంతా హాజరు అవుతున్నారు. ఈ పెళ్లి కోసం అంబానీ ఎన్నికోట్లు కేటాయిస్తున్నారంటే అక్ష‌రాలా 1000 కోట్లు అని తెలిసింది. అంటే ముకేష్ అంబానీ సంప‌ద‌లో పెళ్లి ఖ‌ర్చు 0.1 శాతం మాత్ర‌మ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న మూడు రోజులు ప్రీ వెడ్డింగ్ వేడుక -పెళ్లికి కి కేటాయించిన బ‌డ్జెట్ అది అని తెలుస్తోంది. ఇంకా పెళ్లి వ‌స్త్రాలు ..షాపింగ్ ఖ‌ర్చులు కోట్ల‌లో ఉంద‌ని అంటున్నారు.

Jai Shri Ram Slogans by Media at the Arrival of Man Of Masses @AlwaysRamCharan at Jamnagar Airport for #AnantRadhikaPreWedding Festivities ❤️‍🔥

Shri RAM Crowned by the Public. The North Will Remember 🔥🏹#GameChangerpic.twitter.com/2SCpIbiZBo

— Trends RamCharan ™ (@TweetRamCharan) March 1, 2024

Read Also : YS Sharmila : ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambani
  • Anant Ambani-Radhika Merchant
  • ram charan

Related News

Ram Charan Peddi Movie Audio Rights Sold for Huge Price Beats Pushpa 2 Rights

Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

నిన్న రాత్రి జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత SKN చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. 'పెద్ది' సినిమా విడుదల వాయిదా పడిందంటూ

  • Peddi New Release

    పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • Peddi

    Peddi : ‘పెద్ది’ రీమేక్ మూవీనా..?

  • Charan Bday

    Ram Charan Birthday: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..మెగా ఫ్యాన్స్ ఫిదా !

  • Peddi

    Ram Charan: ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేసింది.. కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ మాస్ అవతార్

Latest News

  • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

  • ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

  • AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

  • Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి

Trending News

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

    • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd