HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajasekhar Makes Shocking Comments On His Daughters Marriages

Rajasekhar: కూతుళ్ల పెళ్లిపై రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 15-04-2026 - 1:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajasekhar About Daughters Marriage
Rajasekhar About Daughters Marriage

టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తన వ్యక్తిగత జీవితం, కుమార్తెల కెరీర్, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

కుమార్తెలు శివాని, శివాత్మికలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, అయితే వారు ప్రస్తుతం సినిమాల్లోనే రాణించాలని భావిస్తున్నారని రాజశేఖర్ తెలిపారు. వారి ఇష్టానికి తాము అడ్డు చెప్పమని, అందుకే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు.

తాము రాజకీయాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బునే ఖర్చు చేశామని, ఎవరిపైనా ఆధారపడలేదని తెలిపారు. తన భార్య జీవితకు ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన వెల్లడించారు. తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు విజయావకాశాలు ఉన్నాయని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.

చాలా కాలం తర్వాత రాజశేఖర్ ‘బైకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శర్వానంద్‌కు తండ్రిగా ఆయన చేసిన నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor vijay
  • Actor Vijay political party
  • Biker Movie
  • Hero Rajasekhar
  • jeevitha rajasekhar
  • Shivani Rajashekar
  • Shivathmika Rajashekar
  • Tamil Nadu Elections 2026

Related News

    Latest News

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

    • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd