HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajamoulis Movie With Balayyas Son Pan India Level Entry

Mokshagna Debut : ‘మహాభారతం’లో మోక్షజ్ఞ.. రాజమౌళితో పాన్ ఇండియా ఎంట్రీ !?

Mokshagna Debut : నందమూరి నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మరో కొత్త విషయం బయటికి వచ్చింది.

  • Author : Pasha Date : 23-12-2023 - 3:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mokshagna
Mokshagna

Mokshagna Debut : నందమూరి నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మరో కొత్త విషయం బయటికి వచ్చింది. ఇందుకోసం బాలయ్య పాన్ ఇండియా డైరెక్టర్‌  ఎస్.ఎస్ రాజమౌళితో కాంటాక్ట్ అయ్యారని తెలుస్తోంది. రాజమౌళి ఇంటికి వెళ్లి మరీ దీనిపై బాలయ్య డిస్కస్ చేశారట. ఇందుకు రాజమౌళి కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. దీన్నిబట్టి రాజమౌళి దర్శకత్వంలోనే మోక్షజ్ఞను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలయ్య కంకణం కట్టుకున్నారనే విషయం క్లియర్ అయిపోతోంది. ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు. దీంతో ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాతే  మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వాస్తవానికి మోక్షజ్ఞ మొదటి సినిమా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లవ్ స్టోరీ తోనే లాంచ్ చేయించాలని బాలయ్య భావించారు. అనిల్ రావిపూడికి ఆ బాధ్యతలు కూడా అప్పగించారని గతంలో టాక్ వినిపించింది. ఆ విషయం కన్ఫార్మ్ కాకముందే.. ఇప్పుడు మోక్షజ్ఞ రెండో సినిమా గురించి న్యూస్ బయటికి రావడం గమనార్హం. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నారు. అది పూర్తి అవ్వగానే ఆయన మహాభారతం సిరీస్‌ను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇందులో మోక్షజ్ఞకు ఏదో ఒక చారిత్రాత్మక పాత్ర ని ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. లేకపోతే మోక్షజ్ఞతో సెపెరేట్ గా ఒక సినిమా తీసి , ఆ తర్వాత మహాభారతం తీస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా షూటింగ్ లోకేషన్‌లో కూడా మోక్షజ్ఞ కనిపించాడు. శ్రీలీలతో కలిసి మోక్షజ్ఞ దిగిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేశాయి. ఇక ఆ లుక్ లో మోక్షజ్ఞ భలే ఉన్నాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. ఒకప్పుడు లావుగా ఉండే మోక్షజ్ఞ.. సినిమాల కోసమే సైజు తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అతడు హ్యాండ్సమ్ లుక్ లోకి వచ్చేశాడు.

Also Read: Bhagavad Gita Curriculum : ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీతపై పాఠ్యాంశాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Balakrishna
  • Balakrishna Son
  • Balayyas Son
  • Mokshagna Debut
  • pan india movie
  • rajamouli

Related News

Rajamoli Korika

Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

కేవలం యాక్షన్ సన్నివేశాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా, భారతీయ మూలాలున్న బలమైన భావోద్వేగాలను ప్రపంచానికి చూపిస్తే అంతర్జాతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని రాజమౌళి నమ్ముతున్నారు

  • Prakash Raj Varanasi

    Vaaranasi : ‘వారణాసి’లో ప్రకాష్ రాజ్ పాత్ర ఇదే !!

Latest News

  • కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd