RRR Collections: ఆర్ఆర్ఆర్ ‘వసూళ్ల’ సునామీ!
ఇటీవల విడుదలైన RRR మూవీ దేశవ్యాప్తంగా ప్రతిచోటా బ్లాక్ బస్టర్ రివ్యూస్ దూసుకుపోతోంది.
- By Balu J Published Date - 05:17 PM, Tue - 29 March 22
ఇటీవల విడుదలైన RRR మూవీ దేశవ్యాప్తంగా ప్రతిచోటా బ్లాక్ బస్టర్ రివ్యూస్ దూసుకుపోతోంది. సినీ ప్రముఖులతో పాటు సినీ విమర్శకులు సైతం రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సినిమా సక్సెస్ ను అభినందిస్తున్నారు. తమిళ్ డైరెక్టర్ శంకర్, మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, సుకుమార్, అల్లు అర్జున్ ‘ఆర్ఆర్ఆర్ గ్రేట్ మూవీ’ అంటూ రియాక్ట్ అయ్యారు. అయితే ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా.. వసూళ్లలోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.
గడిచిన మూడు రోజుల వ్యవధిలో “RRR రూ. 500 కోట్ల బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం సుమారుగా రూ. 500 కోట్ల మార్కును సాధించి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించేవిధంగా ముందుకుసాగుతోంది. ‘‘భారతీయ సినిమా వైభవానికి రాజమౌళి మరోసారి పేరు తెచ్చిపెట్టారు ” అని ఆర్ఆర్ఆర్ టీం పేర్కొంది.
#RRR is setting new BENCHMARKS… ₹ 500 cr [and counting]… WORLDWIDE GBOC *opening weekend* biz… EXTRAORDINARY Monday on the cards… #SSRajamouli brings back glory of INDIAN CINEMA. Note: Non-holiday release. Pandemic era. pic.twitter.com/ztuu4r9eam
— taran adarsh (@taran_adarsh) March 28, 2022
Related News
Tollwood: టాలీవుడ్ బాక్సాఫీస్ కు డల్ వీకెండ్.. ప్రభావం చూపని సినిమాలు
Tollwood: సాధారణంగా, వేసవిని తెలుగు సినిమాలకు గొప్ప సీజన్‌గా పరిగణిస్తారు, కానీ ఈ సంవత్సరం అలా కాదు. టిల్లు స్క్వేర్ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా విడుదలై రెండు వారాలైంది, చాలా మంది ఇప్పటికే చూశారు. దీంతో కలెక్షన్స్ నెమ్మదిగా తగ్గాయి. విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ మొదటి షో నుండి ప్రతికూల ప్రతిస్పందనలను అందుకుంది. ఇది స�