HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 2 Movie Released Overseas And North Before Telugu States

Pushpa 2 : అందరూ చూసేసిన తర్వాత తెలుగు వాళ్లకు చూపించబోతున్న పుష్ప 2.. పాపం ఫ్యాన్స్..

గత సంవత్సరం డిసెంబర్ లో రావాల్సిన పుష్ప 2 ఈ సంవత్సరం డిసెంబర్ లో రాబోతుంది.

  • By News Desk Published Date - 05:24 PM, Tue - 15 October 24
  • daily-hunt
Pushpa 2 Movie Released Overseas and North Before Telugu States
Pushpa 2

Pushpa 2 : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా నార్త్ లో పెద్ద హిట్ అవ్వడం, పుష్ప సాంగ్స్, డైలాగ్స్ ప్రపంచమంతా వైరల్ అవ్వడం, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు పెరిగాయ్. దీంతో సుకుమార్ మరింత జాగ్రత్తగా చాలా ఆలస్యం చేసి మరీ పుష్ప 2 ని తెరకెక్కిస్తున్నారు.

గత సంవత్సరం డిసెంబర్ లో రావాల్సిన పుష్ప 2 ఈ సంవత్సరం డిసెంబర్ లో రాబోతుంది. డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా రిలీజ్ చేస్తారని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. కానీ టాలీవుడ్ సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా డిసెంబర్ 5నే రిలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది. అయితే ఓవర్సీస్ లో, నార్త్ లో రిలీజ్ అయ్యాక చివరికి తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 రిలీజ్ అవుతుందట.

టాలీవుడ్ సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా డిసెంబర్ 4నే అమెరికాతో పాటు పలు ఓవర్సీస్ దేశాల్లో రిలీజ్ అవుతుందట. ఇక నార్త్ లో డిసెంబర్ 4 రాత్రి సెకండ్ షో ఆటతో రిలీజ్ చేస్తారంట. ఇది అయ్యాక తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఒంటిగంట షోలతో పుష్ప 2 సినిమాని రిలీజ్ చేస్తారట. అది కూడా రెండు రాష్ట్రాల నుంచి పర్మిషన్స్ వస్తేనే. అయితే ఇటీవలే దేవర సినిమాకు పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి పుష్ప 2 కు కూడా పర్మిషన్స్ ఇవ్వొచ్చని తెలుస్తుంది.

ఈ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఓవర్సీస్ అంటే ఓకే కానీ నార్త్ లో ముందు రిలీజ్ చేసి ఇక్కడ తర్వాత రిలీజ్ చేయడమేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక 1 AM షోలు వేస్తే నెగిటివ్ టాక్ లేదా మిక్స్‌డ్ టాక్ వస్తాయని ముందునుంచి ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా భయపడుతున్నారు ఫ్యాన్స్. మరి పుష్ప 2 రిలీజ్ ఏ రేంజ్ లో ఎలా చేస్తారో చూడాలి.

 

Also Read : NTR : దేవర హిట్ అయినందుకు.. పెద్ద లెటర్ రాసి అందరికి థ్యాంక్స్ చెప్పుకొచ్చిన ఎన్టీఆర్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Pushpa 2
  • sukumar

Related News

Allu Arjun Released

Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) తన అభిమానుల కోసం మరోసారి సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు

  • Allu Arjun

    Allu Arjun : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

Latest News

  • Tata Nexon: బంప‌రాఫ‌ర్‌.. ఈ కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌లు త‌గ్గింపు!

  • IND vs AUS: రేపే భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి మ్యాచ్‌.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?

  • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd