HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 2 Kissik Song Promo

Pushpa 2- KISSIK Song – Promo : పుష్ప 2 కిస్సిక్ సాంగ్ ప్రోమో వచ్చేసిందోచ్

ఇక ఈ సాంగ్ కు సంబదించిన ప్రోమో ను శనివారం మేకర్స్ విడుదల చేసారు. ఫుల్ సాంగ్ రేపు విడుదల చేయబోతున్నారు. ‘కిస్సిక్’ అంటూ సాగే ఈ సాంగ్ ను Lothika & Sublahshini పాడగా..Raqueeb Alam లిరిక్స్ అందించారు

  • By Sudheer Published Date - 11:53 AM, Sat - 23 November 24
  • daily-hunt
Kissik Song
Kissik Song

పుష్ప 2 నుండి శ్రీలీల కిస్సిక్ సాంగ్ ప్రోమో (KISSIK Song – Promo) వచ్చేసింది. శ్రీలీల (Sree Leela) ..అంటే డాన్స్ ఐకాన్ అని ఎవరైనా అనాల్సిందే. మొదటి సినిమా నుండి మొన్నటి గుంటూరు కారం వరకు ఏ సినిమాలోనైనా డాన్స్ చించేసింది. కానీ సినిమాలే ఆ రేంజ్ లో చించలేకపోయాయి. ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ..ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. అతి తక్కువ టైములో ఎక్కువ సినిమాలు చేసిన భామగా గుర్తింపు తెచ్చుకుంది కానీ వాటిలో ఏ మూవీ కూడా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకంటే ముందే అల్లు అర్జున్ (Allu Arjun) తో చిందులేసిన పుష్ప 2 (Pushpa 2)రాబోతుంది.

పుష్ప 2 లో ఐటెం సాంగ్ లో బన్నీ తో కలిసి చిందులేసింది. ఇద్దరు టాలెంటెడ్ డాన్సర్లు కలిసి స్టేజీ మీద డ్యాన్స్ వేస్తుంటే చూడాలని అభిమానులు , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సాంగ్ కు సంబదించిన ప్రోమో ను శనివారం మేకర్స్ విడుదల చేసారు. ఫుల్ సాంగ్ రేపు విడుదల చేయబోతున్నారు. ‘కిస్సిక్’ అంటూ సాగే ఈ సాంగ్ ను Lothika & Sublahshini పాడగా..Raqueeb Alam లిరిక్స్ అందించారు. దేవిశ్రీ మ్యూజిక్ చేసాడు. ప్రోమో మాత్రం కిస్ కిస్ అంటూ కుర్రకారుకు ఊపు తెప్పించింది. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో ఊ..అనే రేంజ్లో ఉంటుందో..లేదో చూడాలి. అంతవరకు మీరు ఈ ప్రోమో ఫై లుక్ వెయ్యండి.

Read Also : AP BJP President : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ముందున్నది ఎవరు అంటే.. ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Kissik Song
  • KISSIK Song Promo
  • Pushpa 2
  • sreeleela
  • sukumar

Related News

    Latest News

    • ‎Tuesday: మంగళవారం రోజు హనుమంతుడిని పూజిస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!

    • Evil Eye: ‎నరదృష్టితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే కర్పూరంతో ఇలా చేయాల్సిందే!

    • Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇక‌పై సులభంగా షాపింగ్‌!

    • Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

    Trending News

      • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

      • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

      • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

      • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

      • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd