HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 2 Big Update Inteval Maas Jathara

Pushpa 2 : పుష్ప 2 బిగ్ అప్డేట్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ సీట్లు చిరిగిపోవాల్సిందేనా..!

Pushpa 2 పుష్ప 1 సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేస్తుండగా

  • Author : Ramesh Date : 20-02-2024 - 8:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa 3 No More Shekhevath in This Part
Pushpa 3 No More Shekhevath in This Part

Pushpa 2 పుష్ప 1 సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేస్తుండగా సినిమా ను అనుకున్న టైం కు రిలీజ్ చేయాలని మేకర్స్ స్పీడ్ పెంచారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. సినిమాలో ఇంటర్వల్ కి సంబందించిన షూట్ చేస్తున్నారట.

అల్లు అర్జున్ ఈమధ్యనే జర్మనీ వెళ్లొచ్చాడు. అతను లేని టైం లో మిగతా కాస్ట్ తో సీన్స్ చేశారట. ఇక పుష్ప 2 ఇంటర్వల్ సీన్ రోమాలు నిక్కబొడుకునేలా ప్లాన్ చేశాడట సుకుమార్. మాస్ వార్నింగ్, యాక్షన్ పార్ట్, ఎమోషనల్ సీన్, ఇంకా ఒక సాంగ్ ఇలా జాతర ఎపిసోడ్ తో ఇంటర్వల్ సీన్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సీన్ తోనే సీటీలు చిరిగిపోయే రేంజ్ లో హై వచ్చేస్తుందని అంటున్నారు.

పుష్ప 2 పై తెలుగు ఆడియన్స్ తో పాటుగా నార్త్ ఆడియన్స్ కూడా చాలా ఆసక్తితో ఉన్నారు. ఆ అంచనాలను అందుకునేలా సినిమా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. పుష్ప 2 ఆశించిన రేంజ్ లో ఉంటే మాత్రం భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Also Read : Sundeep Kishan : నైజాంలో దూసుకెళ్తున్న భైరవకోన.. 4 రోజుల్లో 5 కోట్లు సూపర్ జోష్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Mass Jathara
  • Pushpa 2
  • Pushpa 2 Interval
  • Pushpa Raj
  • sukumar
  • tollywood

Related News

Mehreen Pirzada

నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా

గ‌త రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా కథనం పేర్కొంది.

  • Ss Thaman

    ఫిలిం ఇండస్ట్రీ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెన్సేషనల్ కామెంట్స్!

Latest News

  • ‎శీతాకాలంలో చల్లని నీరు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!

  • కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

  • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

  • ఐపీఎల్ వేలంలో బేస్ ప్రైస్‌కే అమ్ముడైన స్టార్ ప్లేయర్లు వీరే!

  • ‎కాకరకాయ టీ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Trending News

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd