HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 2 Artists Had A Road Accident

Pushpa 2 Artists: పుష్ప-2 ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్

పుష్ప-2 ఆర్టిస్టులు (Pushpa 2 Artists) ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయింది. నార్కట్‌పల్లి వద్ద వారు ప్రయాణిస్తోన్న బస్సును మరో బస్సు ఢీ కొట్టింది.

  • Author : Gopi Date : 31-05-2023 - 9:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa 2 Artists
Resizeimagesize (1280 X 720) (1)

Pushpa 2 Artists: పుష్ప-2 ఆర్టిస్టులు (Pushpa 2 Artists) ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయింది. నార్కట్‌పల్లి వద్ద వారు ప్రయాణిస్తోన్న బస్సును మరో బస్సు ఢీ కొట్టింది. పలువురు ఆర్టిస్టులకు గాయాలయినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏడుగురు ఆర్టిస్టులకు గాయాలయినట్లు సమాచారం. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ‘పుష్ప 2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు షూటింగ్ నిమిత్తం కొంత మంది ఆర్టిస్టులు హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే పై నార్కట్ పల్లి వద్ద పుష్ప 2 బస్సు, ఆర్టీసు బస్సు ఢీ కొట్టడంతో పుష్ప 2 మూవీ యూనిట్‌లోని వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి స్థానికులు వెంటనే 100కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి తదుపరి చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: Netaji Grandson Vs Savarkar Movie : సావర్కర్ మూవీపై నేతాజీ ముని మనవడు ఫైర్

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక మూడో షెడ్యూల్ పూర్తయిందని తాజా సమాచారం. పుష్ప 2 షూటింగ్‌ ముగించుకుని వస్తున్న ఆర్టిస్టులకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • accident
  • allu arjun
  • Pushpa 2
  • Pushpa 2 Artists
  • pushpa movie

Related News

    Latest News

    • AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

    • Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి

    • Mega 158: మెగాస్టార్​ చిరంజీవి 158వ సినిమా మొదలు

    • Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్‌ మార్క్ పాలన ఇదే

    • Skoda : స్కోడా ఆటో ఇండియా ప్రచారం

    Trending News

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

      • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd