Priyanka Jain Latest Photoshoot : ప్రియాంక మెరుపులు అదుర్స్.. తడిసిన అందాలతో పిచ్చెక్కిస్తున్న అమ్మడు..!
Priyanka Jain Latest Photoshoot బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక సీరియల్ హీరోయిన్ కాస్త సిల్వర్ స్క్రీన్ హీరోయిన్ గా మారిపోయింది ప్రియాంక జైన్.
- Author : Ramesh
Date : 01-06-2024 - 7:10 IST
Published By : Hashtagu Telugu Desk
Priyanka Jain Latest Photoshoot బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక సీరియల్ హీరోయిన్ కాస్త సిల్వర్ స్క్రీన్ హీరోయిన్ గా మారిపోయింది ప్రియాంక జైన్. అఫ్కోర్స్ అమ్మడు ముందు హీరోయిన్ గా ఒకటి రెండు ప్రయత్నాలు చేసిన తర్వాతే స్మాల్ స్క్రీన్ కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. మౌనరాగం సీరియల్ తో పాపులర్ అయిన ప్రియాంక జానకి కలగనలేదు సీరియల్ తో అలరించింది. ఇక బిగ్ బాస్ లో కూడా టాప్ 5 దాకా వెళ్లి అదరగొట్టేసింది ప్రియాంక.
బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన తర్వాత ప్రియాంక తన గ్లామర్ సైడ్ కూడా ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా అంతకుముందు ఎన్నడు లేని విధంగా ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. బిగ్ బాస్ కి అందరు వెళ్లొస్తారు కానీ అలా వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో అసలు కిక్ ఉంటుంది. అందుకే ప్రియాంక ఇలా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా అమ్మడు మరోసారి తన గ్లామర్ ట్రీట్ తో అదరగొట్టేసింది.
వానజల్లులో తడిసిన అందాలతో క్రేజీ ఫోటో షూట్ చేసి వారెవా అనిపించింది ప్రియాంక. ఆ వీడియో, ఫోటో షూట్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రియాంక ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఆమెను ఇష్టపడే ఆడియన్స్ కి ఫుల్ మజా ఇస్తుంది. ముఖ్యంగా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే అమ్మడు ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం తో పిచ్చెక్కిపోతుందంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ మైలేజ్ తో అమ్మడు మళ్లీ సినిమాల్లో ఛాన్సులు అందుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పొచ్చు.
Also Read : Keerti Suresh : అల్లు అర్జున్ అంటే లెక్క లేదా.. కీర్తి సురేష్ ఇలా షాక్ ఇచ్చిందేంటి..?