Prabhas Viral Video: రావణ దాహనం చేసిన ప్రభాస్..నెట్టింట్లో వీడియో వైరల్..!!
దశాబ్దాల కాలం నుంచి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దసరా సందర్భంగా రావణుడి బొమ్మను దగ్దం చేసే ఆచారం ఉంది.
- By hashtagu Published Date - 07:15 AM, Thu - 6 October 22

దశాబ్దాల కాలం నుంచి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దసరా సందర్భంగా రావణుడి బొమ్మను దగ్దం చేసే ఆచారం ఉంది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ ఏడాది రెబల్ స్టార్ ప్రభాస్ కు రావణ దహనం చేసే ఛాన్స్ దక్కింది. ఆదిపురుష్ చిత్ర యూనిత్ తోపాటు ప్రభావ్ ఈ వేడుకకు హాజరయ్యారు. భారీ రావణ విగ్రహాన్ని దహనం చేశారు. ప్రభాస్ బాణం ఎక్కుపెట్టి విడువగా రావణుడు భస్మం అయ్యాడు.
కాగా ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న ఆదిపురుష్ టీజర్ రామజన్మభూమి అయోధ్యలో రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు భారీ ఆదరన దక్కింది. రికార్డు స్థాయిలో వ్యస్ నమోదు అయ్యాయి. ఈ మూవీలో రావణాసురుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటించారు. ఈ సినిమా 2023 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ పాన్ ఇండియా మూవీని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
#Prabhas sets the Ravana's effigy on fire in Delhi's #RavanDahan 🏹🔥 pic.twitter.com/GVXhmj2Hcp
— Prasad Bhimanadham (@Prasad_Darling) October 5, 2022
Related News

Salaar Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సలార్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
సలార్ మూవీ ని రానున్న డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు (Salaar Release Date) మేకర్స్ సిద్ధం అయినట్లు సోషల్ మీడియాలో సమాచారం అందుతుంది.