Prabhas Spirit : స్పిరిట్ పనుల్లో స్పీడ్ స్పీడ్ గా సందీప్ వంగ..!
Prabhas Spirit సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమా తర్వాత సందీప్ వంగ చేస్తున్న సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. ప్రభాస్ తో సందీప్ వంగ స్పిరిట్ సినిమా అనౌన్స్
- By Ramesh Published Date - 11:03 AM, Sun - 4 February 24
Prabhas Spirit సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమా తర్వాత సందీప్ వంగ చేస్తున్న సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. ప్రభాస్ తో సందీప్ వంగ స్పిరిట్ సినిమా అనౌన్స్ చేయగా ఆ సినిమా టైటిల్ తోనే సూపర్ క్రేజ్ ఏర్పడింది. యానిమల్ తర్వాత ఏమారం లేట్ చేయకుండానే సందీప్ వంగ స్పిరిట్ పనులు చేస్తున్నాడట.
We’re now on WhatsApp : Click to Join
ఈ నెల చివరి కల్లా స్క్రిప్ట్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టి ఒక 3 నెలల్లో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. సందీప్ వంగ ప్రభాస్ ఈ కాంబో పై ఫ్యాస్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజా సాబ్ సినిమాలు చేస్తున్నాడు. మరోపక్క నెక్స్ట్ ఇయర్ సలార్ 2 కి కూడా డేట్స్ ఇవ్వనున్నాడు.
సలార్ 2తో పాటు స్పిరిట్ కి కూడా డేట్స్ ఇస్తాడని తెలుస్తుంది. 2025 సెకండ్ హాఫ్ లో స్పిరిట్ రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. తన సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ తో సూపర్ అనిపిస్తున్న సందీప్ వంగ ప్రభాస్ స్పిరిట్ తో మరోసారి సర్ ప్రైజ్ చేయనున్నాడు.
సందీప్ వంగ చేస్తున్న స్పిరిట్ మీద భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. తప్పకుండా ఈ కాంబో అద్భుతాలు సృష్టిస్తుందని అంటున్నారు. స్పిరిట్ లో ఇదివరకు ఎప్పుడు చూడని ప్రభాస్ ని చూపిస్తాడని తెలుస్తుంది.
Also Read : Pawan Kalyan Trivikram : పవన్ కళ్యాణ్.. త్రివిక్రం.. వాళ్లు ఎప్పుడు ఓకే అన్నా తను ఫిక్స్ అట..!
Related News
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. సలార్ 2 షూటింగ్ అప్డేట్..
ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్. ప్రశాంత్ నీల్ సలార్ 2 షూటింగ్‌ని..