HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Kalki Crazy Heroines Cameo Nag Aswin Super Plan

Prabhas Kalki : కల్కిలో హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఎక్కువే.. ఆ స్టార్ హీరోయిన్ సర్ ప్రైజ్ క్యామియో..!

Prabhas Kalki ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి సినిమా రిలీజ్ విషయంలో దాదాపు క్లారిటీ వచ్చినట్టే. మే 9న సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని టీం అంతా అనుకుంటుంది.

  • Author : Ramesh Date : 05-02-2024 - 9:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalki 2898 AD Release Postponed New Release Date Will Announce
Kalki 2898 AD Release Postponed New Release Date Will Announce

Prabhas Kalki ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి సినిమా రిలీజ్ విషయంలో దాదాపు క్లారిటీ వచ్చినట్టే. మే 9న సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని టీం అంతా అనుకుంటుంది. సినిమాకు సంబందించిన కొంత వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పూర్తైతే తప్పనిసరిగా కల్కిని సమ్మర్ రేసులో దించాలని చూస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా కనిపించనున్నారు.

బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ కూడా నటిస్తున్నారు. దీపిక పదుకునే ఫిమేల్ లీడ్ గా కాగా సినిమాలో దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో వీరిద్దరే కాదు మరికొంతమంది భామలు కనిపిస్తారని టాక్. వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరని తెలుస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో సీతారామం సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఆ బ్యానర్ ఎలాంటి ఛాన్స్ ఇచ్చినా సరే కాదనదు.

ఈ క్రమంలో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న కల్కి సినిమాలో కూడా మృణాల్ కి ఒక సర్ ప్రైజ్ క్యామియో రోల్ చేస్తుందని తెలుస్తుంది. మృణాల్ తో పాటుగా కీర్తి సురేష్ కూడా కల్కిలో ఒక చిన్న పాత్రలో కనిపిస్తుందని తెలుస్తుంది. సో ఇప్పటికే కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు భాగం అవుతున్నారని తెలుస్తుండగా.. లేటెస్ట్ గా నాని, ఎన్.టి.ఆర్ లు కూడా ఈ సినిమాలో ఉంటారని టాక్. మొత్తానికి టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ అందరినీ కల్కిలో కనిపించేలా నాగ్ అశ్విన్ పెద్ద ప్లానే వేసినట్టు ఉన్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kalki 2898AD
  • Keerti Suresh
  • Mrunal Thakur
  • Nag Aswin
  • prabhas
  • Prabhas Kalki
  • Vyjayanthi Movies

Related News

Producer Supriya Yarlagadda Speech at Dacoit Movie Success Meet

Dacoit: ‘డెకాయిట్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది – సుప్రియ యార్లగడ్డ

Supriya Yarlagadda డెకాయిట్ చిత్రానికి లభిస్తున్న ఆదరణ పట్ల నిర్మాత సుప్రియ యార్లగడ్డ హర్షం వ్యక్తం చేశారు. తాజాగా విలేకర్లతో ముచ్చటించిన ఆమె, ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణమని, ప్రస్తుతం సోషల్ మీడియాలో దాని గురించే చర్చ జరుగుతోందని తెలిపారు. నిజమైన భావోద్వేగాలు ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవడంలోనే అందం ఉంది. అందుకే రొటీన్ కథలు కాకుండా, జెన్-జీకి కనెక్ట్ అయ్యేలా ఈ గాఢమైన ప్రేమకథను నిర

  • Spirit Release Date

    Prabhas Spirit : భారీ ధరకు ‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్ ?

  • Adivi Sesh Dacoit Collectio

    Dacoit First Day Collections : బాక్సాఫీస్ వద్ద ‘డెకాయిట్’ వసూళ్ల సునామీ.. !!

Latest News

  • Outsourcing Contracts : తెలంగాణ సచివాలయంలోని అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు ?

  • IPL Tickets : IPL టికెట్ల అమ్మకాల్లో దందా..ఒక్క టికెట్ రూ. 19 వేలకు అమ్మకం !

  • YCP Jagan : జగన్ కు గుడ్ న్యూస్ తెలిపిన CBI కోర్ట్

  • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

  • Shreyas Iyer Catch : అయ్యర్ క్యాచ్ పై సచిన్ ప్రశంసలు..అత్యుత్తమ క్యాచ్లలో ఇది ఒకటి !

Trending News

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

    • సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd