HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Getting Hospitalised Again

Prabhas: మరోసారి ప్రభాస్ కు శస్త్రచికిత్స..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సలార్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆరేంజ్ సక్సెస్ అందించింది. అయితే.. సలార్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది మేకర్స్ అనౌన్స్ చేయలేదు.

  • By Praveen Aluthuru Published Date - 02:39 PM, Sat - 20 January 24
  • daily-hunt
Prabhas
Prabhas

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సలార్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆరేంజ్ సక్సెస్ అందించింది. అయితే.. సలార్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది మేకర్స్ అనౌన్స్ చేయలేదు. డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సలార్ 2 సెట్స్ పైకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ తో మూవీ చేయాలి. దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. అయితే.. ప్రభాస్ సాధ్యమైనంత త్వరగా సలార్ 2 షూటింగ్ స్టార్ట్ చేయమంటున్నాడట. అందుచేత త్వరలోనే సలార్ 2 సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ బాహుబలి సినిమా నుంచే ఈ మోకాలి నొప్పితో బాధ పడుతున్నారు. కాని ఆ సినిమా తరువాత వరుస సినిమాల బిజీ షెడ్యూల్స్ వల్ల ఈసమస్యపై దృష్టి పెట్టలేకపోయారు.. మధ్య దాని కోసం తాత్కాలిక చికిత్స తీసుకున్నప్పటికీ.. ప్రభాస్ ఇంకా ఆ నొప్పితో బాధ పడుతూనే ఉన్నాడు. ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ ని ఆ బాధతోనే పూర్తి చేశాడు. అయితే ఆ నొప్పి ఇప్పుడు మరింత ఎక్కువ అవ్వడంతో.. అది పెద్ద సమస్యగా మారింది.

ఫిల్మీనగర్ సమాచారం ప్రకారం.. ప్రభాస్ మోకాలికి మరోసారి శస్త్రచికిత్స చేయబోతున్నారట. మోకాలి గాయం కారణంగా తీవ్రమైన నొప్పితో డార్లింగ్ బాధపడుతున్నాడని ఈ నేపథ్యంలో డార్లింగ్ విదేశాలకు వెళ్లి శాస్త్ర చికిత్స చేయించుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డార్లింగ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Ayodhya : అయోధ్య రాముడికి హైదరాబాద్ ముత్యాల హారం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hospital
  • Knee Pain
  • prabhas
  • Salaar 2
  • surgery
  • The Raja Saab

Related News

    Latest News

    • Head Constable Posts : 509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

    • Investments in Vizag : విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి

    • Telangana Cabinet Meeting : నవంబర్ 23న క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై ప్రకటన?

    • ‎Amla: ఉసిరికాయ మంచిదే కానీ వీరికి మాత్రం చాలా డేంజర్.. తిన్నారో ఇంక అంతే సంగతులు!

    • Kaps Cafe Attack : కపిల్ శర్మ కేప్పై మరోసారి కాల్పులు

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd