HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pooja Hegde Replaced To Samantha

Pooja Hegde : సమంత ప్లేస్ లో పూజా హెగ్డే..!

Pooja Hegde స్టార్ హీరోయిన్ సమంత తనకు వచ్చిన మయోసైటిస్ మధ్యలో తగ్గిందని అనిపించినా అది పూర్తిగా నయం కాలేదని మళ్లీ సినిమాలకు

  • Author : Ramesh Date : 04-12-2023 - 9:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pooja Hegde Huge Demand for Naga Chaitanya movie
Pooja Hegde Huge Demand for Naga Chaitanya movie

Pooja Hegde స్టార్ హీరోయిన్ సమంత తనకు వచ్చిన మయోసైటిస్ మధ్యలో తగ్గిందని అనిపించినా అది పూర్తిగా నయం కాలేదని మళ్లీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. వ్యాధితో బాధపడుతూనే యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలు చేసింది సమంత. ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి విహార యాత్రలు చేస్తుంది సమంత.

అయితే తనకు వచ్చిన అవకాశాలు తను కాదంటుందో లేదా మేకర్స్ వద్దనుకుంటున్నారో కానీ సమంత చేయాల్సిన సినిమాలు వేరే వాళ్లకు వెళ్తున్నాయి. ఈమధ్యనే రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా అనౌస్ మెంట్ వచ్చింది. అసలైతే అది సమంత చేయాల్సిన సినిమా.

ఇక ఇప్పుడు మరో సినిమా కూడా సమంత చేతి నుంచి వెళ్లిందని టాక్. సమంత లీడ్ రోల్ లో నందిని రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా అనుకున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమాలో హీరోగా కన్ఫర్మ్ అయ్యాడు.

Also Read : Rajamouli : రాజమౌళి మల్టీస్టారర్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ అతనేనా..?

ఈ సినిమాలో సమంత దాదాపు కన్ఫర్మ్ కాగా చివరి నిమిషంలో హీరోయిన్ ని మార్చినట్టు తెలుస్తుంది. సినిమాలో సమంత ప్లేస్ లో పూజా హెగ్దేని తీసుకున్నారని టాక్.

పూజా హెగ్దే కూడా తెలుగులో మరో అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఈ అవకాశం అమ్మడికి మంచి క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ లో పూజా హెగ్దే హీరోయిన్ గా సినిమా వస్తుంది. సమంతకు చాలా క్లోజ్ అయినా కూడా ప్రస్తుతం ఆమె సినిమాలో నటించే మూడ్ లేకపోవడం వల్ల సమంత బదులుగా పూజా హెగ్దేని ఆ సినిమాలో ప్లేస్ చేసినట్టు తెలుస్తుంది. పూజాకి మరి ఈ సినిమా ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Nandini Reddy
  • pooja hegde
  • sam
  • Samantha
  • tollywood
  • Tollywood actress

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

    • ‘అమ్మ’ రాజీనామా కలకలం.. అసలేం జరుగుతోంది

    • Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

    • E25 పెట్రోల్ నివేదికను కేంద్రం తిరస్కరించింది.. పరీక్షలు పూర్తయ్యే వరకు ఎటువంటి నిర్ణయం లేదని పేర్కొంది.

    • Strait of Hormuz: హార్మూజ్‎లో చమురు నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd