Ileana Yellow Bikini: ఎల్లో బికినీలో ఇలియానా హాట్ షో!
ఇలియానా పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్‌కి వెళ్లకముందు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.
- By Balu J Published Date - 01:09 PM, Tue - 4 October 22
ఇలియానా పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్‌కి వెళ్లకముందు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. వైవీఎస్ చౌదరి ‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. రామ్‌కి ఇదే మొదటి సినిమా కావడంతో మంచి హిట్ కొట్టింది. రెండో సినిమా ‘పోకిరి’తో ఆమె కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. ఈ మహేష్ బాబు నటించిన ఈ చిత్రం ఆమెకు సంచలన విజయం అందించింది. ఆ తర్వాత ఇలియానా కెరీర్ జట్ స్పీడ్ తో దూసుకెళ్లింది.
తక్కువ సమయంలోనే ఆమె పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, తరుణ్, ప్రభాస్ చాలా మందితో పనిచేసింది. రవితేజతో తొలిసారిగా నటించిన ‘ఖతర్నాక్’ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రెండో సినిమా ‘కిక్’ సూపర్ హిట్‌గా నిలిచింది. ‘శక్తి’, ‘నేను నా రాక్షసి’ వంటి కొన్ని పరాజయాల తర్వాత ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆరంభంలో కొన్ని విజయాలు సాధించినా, ఆమె కోరుకున్న విధంగా కెరీర్ సాగలేదు. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమలో పడింది. ఇలియా అతన్ని పెళ్లి చేసుకునేందుకే సినిమాలకు దూరంగా ఉంటుందనే రూమర్స్ వచ్చాయి.
చాలా ఏళ్ల తర్వాత ఇలియానా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇలియానా, రవితేజ కలిసి నటించిన నాలుగో సినిమా ఇది. అయితే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇలియానా లుక్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ఆమె తన ఆకర్షణను కోల్పోయిందని అధిక బరువుతో ఉందని చాలా మంది భావించారు. దీంతో స్లిమ్‌గా తయారైంది. సోషల్ మీడియాలో బికినీ చిత్రాలతో మళ్లీ ఆకట్టుకుంటోంది. తన గ్లామర్ ను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. బీచ్ టూర్స్ వేస్తూ బికినీ లు ధరిస్తూ కుర్రకారును ఆకట్టకుంటోంది. టూ-పీస్‌లో సెగలు రేపుతోంది. ప్రస్తుతం ఇలియా బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Felt good 😍 may not delete later 😍😍😝 #Ileana #ileanahot #ileanafans pic.twitter.com/dWe4XLbKfd
— Ileana D'Cruz (@ileana_dcruzFAN) October 3, 2022
Related News
Vidya Balan: స్మోకింగ్ అలవాటుపై విద్యాబాలన్ సంచలన వ్యాఖ్యలు.. కామెంట్స్ వైరల్!
Vidya Balan: 2011లో ‘ది డర్టీ పిక్చర్’ అనే విజయవంతమైన చిత్రంలో నటించిన తర్వాత నటి విద్యాబాలన్ కు ధూమపాన వ్యసనం బారిన పడింది. పొగ వాసన అంటే తనకు ఇష్టమని, అయితే అది తన ఆరోగ్యానికి హాని కలిగించకపోతే మాత్రమే ధూమపానం చేస్తానని ఆమె అంగీకరించింది. 1980ల నాటి దక్షిణాది నటి సిల్క్ స్మిత పాత్రలో నటించిన ఈ చిత్రంలో పనిచేసిన అనుభవాన్ని బాలన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సిల్క్ స్మితను