HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pedakapu 1 Talk

Pedakapu 1 Talk : పెద కాపు 1 ..శ్రీకాంత్ అడ్డాల ‘గునపం’

ఈ సినిమాను చూసినా ప్రతి ఒక్కరు శ్రీకాంత్ అడ్డాల ఫై విమర్శలు చేస్తున్నారు. మరో రాడ్ మూవీ అని , బ్రహ్మోత్సవం మించి దారుణంగా ఉందని అంటున్నారు.

  • By Sudheer Published Date - 11:32 AM, Fri - 29 September 23
  • daily-hunt
Pedakapu Talk
Pedakapu Talk

కొత్త బంగారులోకం మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచమైన శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala)..మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వెంకటేష్ – మహేష్ లను హీరోలుగా పెట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసారు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ సూపర్ హిట్ తర్వాత శ్రీకాంత్ కు మహేష్ మరో ఛాన్స్ ఇచ్చాడు. బ్రహ్మోత్సవం (Brahmotsavam) టైటిల్ తో శ్రీకాంత్ సినిమా చేసాడు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. మహేష్ కెరియర్ లోనే ఓ బ్యాడ్ ఫిలిం గా నిలిచింది. ఆ తర్వాత సినిమాలు చేయడం బాగా తగ్గించాడు. ఆ మధ్య వెంకటేష్ తో నారప్ప చేసాడు. ఈ మూవీ ఓటిటి లో విడుదలై..నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఇప్పుడు ‘పెద కాపు 1’ (Pedakapu 1) అనే సినిమాను తెరకెక్కించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? ప్రేక్షకులు ఏమంటున్నారు అనేది చూద్దాం. ‘అఖండ’ మూవీ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ హీరోగా పరిచయం అయిన చిత్రమే ‘పెద కాపు 1’. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై రవీందర్ రెడ్డి నిర్మించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించగా.. ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, రాజీవ్ కనకాల, శ్రీకాంత్ అడ్డాల, అనసూయ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను చూసినా ప్రతి ఒక్కరు శ్రీకాంత్ అడ్డాల ఫై విమర్శలు చేస్తున్నారు. మరో రాడ్ మూవీ అని , బ్రహ్మోత్సవం మించి దారుణంగా ఉందని అంటున్నారు. ‘పెద కాపు 1 సినిమా సామాన్యుడి సంతకం కాదు.. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారి గునపం. అతడి చెత్త సినిమాల్లోనే అత్యంత చెత్త సినిమా ఇది. ప్రమోషన్స్ చూసి మోసపోయాను. నాదే తప్పు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. ఓవరాల్ గా మాత్రం ఎక్కడ చూసిన డిజాస్టర్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది.

Read Also : Guntur Kaaram: శరవేగంగా గుంటూరు కారం షూటింగ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Pedakapu 1
  • pedakapu talk
  • srikanth addala

Related News

    Latest News

    • Mega Job Mela: నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌.. సింగరేణి సహకారంతో మెగా జాబ్‌ మేళా!

    • India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

    • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd