HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyan Enjoying Nature At Rushikonda Beach

Pawan Kalyan: రుషికొండ బీచ్‌లో పవన్ కళ్యాణ్.. నేచర్ ను ఆస్వాదిస్తూ!

జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, నేచర్ కు వీడదీయని అనుబంధం ఉంది.

  • Author : Balu J Date : 12-11-2022 - 5:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan
Pawan

జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, నేచర్ కు వీడదీయని అనుబంధం ఉంది. ఆయనకు ఏమాత్రం సమయం దొరికినా ప్రకృతి ఒడిలో వాలిపోతుంటారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపే పవన్ తన ఫామ్ హౌజ్ లోనూ రకరకాల పంటలు పండిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విశాఖ పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ అక్కడి రుషికొండ బీచ్‌లోని ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం ఈ ఫొటో పవన్ అభిమాలను ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం పవన్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ ‘హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల కమిట్మెంట్స్ తో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుపెట్టాలనుకున్నారు. దానికి తగ్గట్లుగా వర్క్ షాప్స్ కూడా నిర్వహించారు. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beach time
  • Pawan Kalyan
  • viral pic
  • vishaka

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Pawan Kalyan Adopts Two Gir

    అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • ap cabinet meeting highlights

    ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ

Latest News

  • Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

  • Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

  • Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

  • కుప్పకూలుతున్న బంగారం , వెండి ధరలు

  • Budget 2026 : స్మోకింగ్ & గుట్కా ప్రియులకు షాక్

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd