Life Style
-
Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..
తమిళనాడులో సినీ నటి త్రిష ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉన్నారు. సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత త్రిష గురించి చర్చ మరింత పెరిగింది. పాలిటిక్స్ లో ఆమె కీలకపాత్ర పోషించే అవకాశం ఉందనేది పలువురి అభిప్రాయం. విజయ్, త్రిష వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరోవైపు, త్రిషపై గాయని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రస్తుతం తన కుటు
Date : 11-05-2026 - 2:51 IST -
Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీలో తనకు రాముడు, కృష్ణుడు వంటి మహనీయులు కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భరణి తన పోస్టులో “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ, వాళ్
Date : 11-05-2026 - 2:08 IST -
Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ తన రాజకీయ మొగ్గును, సామాజిక దృక్పథాన్ని స్పష్టం చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడానికి వెనుకాడతారు, కానీ రష్మీ మాత్రం ఎంతో ధైర్యంగా తన గళాన్ని వినిపించారు. రష్మీ గౌతమ్ తన పోస్ట్‌లో భారతీయ జనతా పార్టీకి, ప్రధాని మోదీకి తన పూర్తి మద్దతు ఉంటు
Date : 11-05-2026 - 12:14 IST -
Trisha: ప్రేమకు కృతజ్ఞతలు.. త్రిష పోస్ట్ వైరల్..!
తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు విజయ్ ప్రమాణస్వీకారం చేయగా, ఈ కార్యక్రమానికి ఆయన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్, నటి త్రిష కృష్ణన్ హాజరుకావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిన్న చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ వేడుక తర్వాత త్రిష సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తన ఫొటోలను షేర్ చేస్తూ, “ప్రేమ ఎప్పుడూ
Date : 11-05-2026 - 11:52 IST -
Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్
జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా తాజాగా పెళ్లి, ప్రేమపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె దృష్టిలో ప్రేమ ఒక అద్భుతమైన అనుభూతి అని, కానీ పెళ్లి అనేది వ్యక్తిని మార్చే ప్రక్రియ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తరం పెళ్లిపై ఆసక్తి కోల్పోతోందని, భవిష్యత్తులో ఈ వ్యవస్థ అర్థమే మారిపోవచ్చని ఆమె సంచలన విశ్లేషణ చేశారు. ఒకవేళ తాను నటి కాకపోయి ఉంటే షెఫ్ లేదా ఈవె
Date : 11-05-2026 - 10:56 IST -
Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..
టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ నటి త్రిష హాజరయ్యారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి, ఇప్పటికే విజయ్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ వేడుకలో త్రిష మెరిశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్ర నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హా
Date : 10-05-2026 - 10:28 IST -
Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా
టీవీకే చీఫ్ విజయ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య మరో పోలికను తెచ్చారు మాజీ మంత్రి రోజా. శనివారం ఆమె తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయ్.. వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నారని రోజా అన్నారు. తమిళనాడు ఎన్నికల సమయం నుంచి జరుగుతున్న ఘ
Date : 09-05-2026 - 3:57 IST -
Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్
A man who fights the world… but surrenders only to love ❤️ Wishing our #RowdyJanardhana @TheDeverakonda a very Happy Birthday 🔥#HBDVijayDeverakonda@keerthyofficial @storytellerkola @christoxavier_ #AnendCChandran @DinoShankar @PraveenRaja_Off @SVC_official @Tseries… pic.twitter.com/FVIWVYQ0UH — Sri Venkateswara Creations (@SVC_official) May 9, 2026 విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘రౌడీ జనార్ధన’ నుంచి చిత్రబృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం […]
Date : 09-05-2026 - 3:12 IST -
Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్
సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడినా అది నిలవదని, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించినా రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. గ్రహ సంచారాల ఆధారంగా దేశంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్న
Date : 09-05-2026 - 3:03 IST -
Manchu Manoj: విజయ్‌పై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. వామపక్ష పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) మద్దతు ప్రకటించడంతో టీవీకే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ త్వరలోనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్ప
Date : 09-05-2026 - 11:05 IST -
Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. The BOSS and my GURU on sets of #Peddi… It’s one of the best […
Date : 08-05-2026 - 3:30 IST -
CM Vijay: విజయ్ పై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్
తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న జాప్యానికి బీజేపీయే కారణమన్న విమర్శలపై నటి కస్తూరి స్పందించారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేని ఆహ్వానించడం గవర్నర్ బాధ్యతని, ఇందులో జాప్యం చేస్తే బీజేపీ పరోక్ష రాజకీయాలు చేస్తోందని ప్రజలు అనుమానిస్తారని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే బీజేపీ సొంత ప్రయోజనాలకు మంచి
Date : 08-05-2026 - 10:07 IST -
Vishal: గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!
కోలీవుడ్ నటుడు విశాల్, తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు మెజారిటీ స్థానాలు సాధించినా, విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడానికి గవర్నర్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో 2017-18లో కర్ణాటక, గోవా, మణిపూర్, మేఘాలయ
Date : 07-05-2026 - 3:43 IST -
Rajinikanth: స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. క్లిష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన రజనీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. డీఎంకే ఓటమి నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌తో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇవాళ చెన్నైలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్రమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలైన నేపథ్యంలో స్టాలిన్‌కు సంఘ
Date : 06-05-2026 - 4:17 IST -
Palash Muchhal: స్మృతి మంధాన చిన్ననాటి ఫ్రెండ్ ఫిర్యాదు.. పలాశ్ ముచ్చల్‌పై అట్రాసిటీ కేసు నమోదు..
ప్రముఖ సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్‌పై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. సినిమా ప్రాజెక్టు పేరుతో రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడంటూ సామాజిక కార్యకర్త విజ్ఞాన్ మానే మహారాష్ట్రలోని సాంగ్లీ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజ్ఞాన్ మానే.. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు చిన్ననాటి స్నేహితుడు క
Date : 06-05-2026 - 1:02 IST -
Trisha Krishnan: టీవీకే పార్టీలో త్రిష కీలక పాత్ర
నటి త్రిష పుట్టినరోజు వేడుకలు, ఆమె తాజా సోషల్ మీడియా పోస్టులు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సోమవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలపడంపై త్రిష తాజాగా స్పందించారు. తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇంతటి ఆదరణ పొందినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో ఒక ప్
Date : 06-05-2026 - 12:35 IST -
Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి మరణవార్త తెలుగు, తమిళ సినీ పరిశ్రమలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందడం చిత్ర సీమకు తీరని లోటు. మూడు దశాబ్దాలుగా ‘క్లీన్ ఎంటర్టైన్మెంట్’కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన, ‘రాజా’, ‘సూర్యవంశం’, ‘సుస్వాగతం’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో వ
Date : 06-05-2026 - 10:08 IST -
RGV: సంచలన పోస్ట్ షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వెనుక విజయ్ చిన్నప్పుడు నిలబడిన ఒక పాత ఫొటోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party […]
Date : 05-05-2026 - 3:28 IST -
Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు
Prabhas ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్ సెట్స్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న ప్రొడక్షన్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామా… ప్రస్తుతం రామోజీ ఫిల్మ్
Date : 05-05-2026 - 12:40 IST -
Isha Ambani: మెట్ గాలా 2026 ఈవెంట్‌లో ఇషా అంబానీ
Met Gala 2026 మెట్ గాలా 2026 వేదికపై రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ తన అద్భుతమైన వస్త్రధారణతో భారతీయ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారు. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరకట్టులో ఆమె మెరిసిపోయారు. ఈ చీరపై చేత్తో చిత్రించిన ‘పిచ్వాయ్’ (Pichwai) కళాఖండాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రిలయన్స్ రీటెయిల్ సంస్థ ‘స్వదేశ్’కు కళాకారులు స్
Date : 05-05-2026 - 12:29 IST