Cinema
-
Drug Peddler: కేరళలో పట్టుబడిన మహిళా డ్రగ్ స్మగ్లర్.. కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రముఖ నటుడు?
కేరళ ఎక్సైజ్ అధికారులు ఇక మహిళా డ్రగ్ స్మగ్లర్‌ను ఆమె సహచరుడితో సహా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయల విలువైన గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
Date : 03-04-2025 - 9:13 IST -
NTR : నిజంగా ఎన్టీఆర్ వస్తాడా..?
NTR : సినిమా విజయానికి మరింత హైప్ తీసుకురావడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్
Date : 02-04-2025 - 11:15 IST -
Rashmika : నేషనల్ క్రష్ కు భారీ షాక్
Rashmika : ‘సికిందర్’ డిజాస్టర్ అవ్వడం ఆమెకు ఊహించని పరిణామంగా మారింది
Date : 02-04-2025 - 11:08 IST -
MLC Nagababu : తమ్ముడిని సన్మానించిన అన్నయ్య
MLC Nagababu : మార్చి నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి తరఫున పోటీ చేసిన ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
Date : 02-04-2025 - 11:02 IST -
Hari Hara Veeramallu : మే 9 వీరమల్లు రావడం పక్క ..?
Hari Hara Veeramallu : ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అనుకున్న సమయానికి సినిమా వస్తుందా? లేక వాయిదా పడుతుందా? అనే అనుమానాలు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి
Date : 02-04-2025 - 5:00 IST -
Trivikram : నవీన్ పోలిశెట్టి సినిమాకు త్రివిక్రమ్ సాయం
Trivikram : ప్రస్తుతం నవీన్ స్క్రిప్ట్ పనిలో ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) ఒక రోజు పూర్తిగా కేటాయించి, కథలో కొన్ని కీలక మార్పులు సుచించారట
Date : 02-04-2025 - 4:51 IST -
Allu Arjun : పేరు మార్చుకోబోతున్న అల్లు అర్జున్ ..కారణం అదేనా?
Allu Arjun : తన బ్రాండ్ వాల్యూను పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు
Date : 02-04-2025 - 12:58 IST -
Naga Vamsi : నాగవంశీ వ్యాఖ్యలతో బాధపడుతున్న వేరే సినిమాల నిర్మాతలు.. ఆ సినిమాల గురించి అలా అనడంతో..
నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Date : 02-04-2025 - 10:39 IST -
Chiranjeevi : మొన్న వెంకటేష్.. ఇప్పుడు చిరంజీవి.. ఆ విషయంలో అనిల్ రావిపూడి ప్లానింగ్ మాములుగా లేదుగా..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజయి హిట్ అయిందో లేదో కాస్త గ్యాప్ కూడా లేకుండా అనిల్ రావిపూడి చిరంజీవి సినిమా మొదలుపెట్టేశాడు.
Date : 02-04-2025 - 10:09 IST -
Peddi : రామ్ చరణ్ పెద్ది ఆడియో రైట్స్ భారీ ధరకు.. పుష్ప 2 ని మించి..?
ఇటీవలే పెద్ది సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
Date : 02-04-2025 - 9:45 IST -
Upasana : HCU అటవీ భూములపై వివాదం.. స్పందించిన రామ్ చరణ్ భార్య..
ఈ వివాదంపై ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.
Date : 02-04-2025 - 9:31 IST -
Mass Jathara : జాతర వచ్చేది అప్పుడేనా..?
Mass Jathara : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా, రవితేజ కెరీర్‌లో మరో విజయవంతమైన మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు
Date : 01-04-2025 - 7:59 IST -
Prabhas : ప్రభాస్ తో మరోసారి రొమాన్స్ పంచుకోబోతున్న బ్యూటీ
Prabhas : ప్రస్తుతం ప్రభాస్ 'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్', 'సలార్ 2', 'బ్రహ్మ రాక్షస్' సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Date : 01-04-2025 - 4:26 IST -
Tollywood : నా సినిమాలను బ్యాన్ చేయండి – నిర్మాత నాగవంశీ
Tollywood : ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) చిత్రానికి సంబంధించి కొన్ని వెబ్‌సైట్లలో నెగిటివ్ రివ్యూస్ రావడంతో ఆయన ఈ వ్యవహారంపై స్పందిస్తూ మీడియా ముందుకు వచ్చారు
Date : 01-04-2025 - 3:32 IST -
Anasuya : అనసూయ హాట్ థైస్ షో..చూసే ముందు పక్కన చూసుకోండి
Anasuya : నెగటివ్ షేడ్స్ నుంచి సాఫ్ట్ క్యారెక్టర్స్ వరకూ అన్ని రకాల పాత్రలు పోషిస్తూ నటిగా తన స్థాయిని పెంచుకుంటోంది
Date : 01-04-2025 - 3:13 IST -
Court : ‘కోర్ట్’ ఓటీటీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!
Court : కోర్ట్' డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా వర్గాల సమాచారం ప్రకారం.. ఈనెల 11న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని
Date : 01-04-2025 - 12:48 IST -
Mega 157: మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి, రఫ్ఫాడించేద్దాం.. ప్రోమో రిలీజ్…
టాలీవుడ్‌లో ఇప్పటివరకు ప్లాప్ మూవీ లేని డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. వరుస బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో, చాలా తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరాడు. ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైన బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు.
Date : 01-04-2025 - 12:47 IST -
TDP : టీడీపీ జెండా పట్టుకొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన కళ్యాణ్ రామ్
TDP : ఓ పార్టీ కార్యకర్త అందించిన పసుపు జెండాను కళ్యాణ్ రామ్ పట్టుకుని ఊపడంతో, ఆయన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారా? అనే చర్చ మొదలైంది.
Date : 31-03-2025 - 9:40 IST -
Malaika Arora Dating: క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్న మలైకా అరోరా? ఐపీఎల్ మ్యాచ్ ఫోటోలు వైరల్!
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార్ సంగక్కర గతంలో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆ జట్టులో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్నారు.
Date : 31-03-2025 - 4:01 IST -
Director Sanoj Mishra Arrested: మోనాలిసా దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్.. అసలు కథ ఇదే!
సనోజ్ మిశ్రాపై ఒక 28 ఏళ్ల మహిళ ఆరోపణలు చేసింది. ఆమె చిన్న పట్టణం నుంచి వచ్చిన నటి కావాలనే ఆకాంక్షతో ఉన్న వ్యక్తి.
Date : 31-03-2025 - 3:05 IST