Cinema
-
Magadheera : మగధీరలో ఆ ఐకానిక్ సీన్.. రాజమౌళి ఆ సినిమాలో నుంచి కాపీ చేశాడట..
ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ భైరవ అనే వారియర్ గా కనిపించి అదరగొట్టాడు. పీరియాడిక్ స్టోరీలో వచ్చే ప్రతి సీన్ ఆడియన్స్ కి థ్రిల్ ని కలగజేశాయి.
Date : 29-07-2023 - 9:45 IST -
Brahmanandam : బ్రహ్మానందం రెండో తనయుడి వివాహం.. కేసీఆర్‌కు ప్రత్యేక పిలుపు..
ఇటీవల బ్రహ్మానందం రెండో తనయుడు సిద్దార్థ్‌కి హైదరాబాద్ లోని ప్రముఖ డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తె డాక్టర్ ఐశ్వర్యతో నిశ్చితార్థం అయింది. త్వరలో వీరి వివాహం జరగనుంది.
Date : 29-07-2023 - 7:57 IST -
BRO Controversy : ‘బ్రో’ ను దెబ్బ తీసే కుట్ర మొదలైందా..?
బ్రో ను దెబ్బ తీసే కుట్ర మొదలైందని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు
Date : 29-07-2023 - 5:49 IST -
Celebrities Deaths: టాలీవుడ్ దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ మృతి
టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ మృతి చెందారు. 49 సంవత్సరాల వయసున్న ఎన్ఎస్ఆర్ ప్రసాద్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు.
Date : 29-07-2023 - 5:14 IST -
Chiru Cut-out: భోళా శంకర్ సందడి షురూ.. చిరు భారీ కటౌట్ వైరల్ !
సాధారణంగా థియేటర్లలో సినిమాల కటౌట్‌లు వేస్తారు. అయితే, మేకర్స్ హైవే లొకేషన్‌ను ఎంచుకున్నారు.
Date : 29-07-2023 - 4:58 IST -
Ambati Dance: బ్రో సినిమాలో అంబటి డ్యాన్స్..తేజ్ క్లారిటీ
పవన్ కళ్యాణ్, అల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా శుక్రవారం విడుదలై పాజిటక్ తెచ్చుకుంది. సినిమాలో పవన్ ఎనర్జీకి బాగానే మార్కులు పడ్డాయి.
Date : 29-07-2023 - 4:45 IST -
Sreeleela With Charan: జాక్ పాట్ కొట్టిన శ్రీలీల, రామ్ చరణ్ తో యంగ్ బ్యూటీ రొమాన్స్?
రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే అది ఖచ్చితంగా శ్రీలీలకు జాక్ పాట్ అవుతుంది.
Date : 29-07-2023 - 3:23 IST -
Nargis Haunted House : నర్గీస్ ఫక్రి కు రాత్రిపూట అలాంటి కలలు వచ్చేవట..
ఆ రూమ్ లో ఉన్నన్ని రోజులు నిద్రలేమి రాత్రులు గడిపినట్లు
Date : 29-07-2023 - 3:19 IST -
BRO : పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ ఫై అంబటి రాంబాబు రియాక్షన్
సోషల్ మీడియా లో ట్రోల్ అవుతున్న వీడియో ఫై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు
Date : 29-07-2023 - 2:18 IST -
Sanjay Dutt Look: పవర్‌ఫుల్ రోల్ లో సంజయ్ దత్.. డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ లుక్ రిలీజ్
హీరో రామ్ పోతినేని నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రం ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
Date : 29-07-2023 - 11:37 IST -
BRO Movie Collections: ‘బ్రో’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ మూవీ ఫస్ట్ డే రూ. 30 కోట్ల వరకు కలెక్షన్స్ (BRO Movie Collections) ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
Date : 29-07-2023 - 11:27 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో పాటు ఈ ఫోటోలో ఉన్న పిల్లోడు ఎవరో గుర్తు పట్టారా..?
సినిమాలోకి రాకముందు ఇంటి వద్దే ఉన్న పవన్‌కి ఒక పెద్ద డ్యూటీ ఉండేది. అన్నయ్యలు, అక్కల పిల్లలని చూసుకుంటూ, వాళ్ళని ఆడిస్తూ ఉండడం.
Date : 28-07-2023 - 9:50 IST -
Bhairava Dweepam : పదిరోజుల పాటు భోజనం చేయకుండా.. రోజంతా మేకప్ తో బాలకృష్ణ.. అప్పటి భైరవద్వీపం విషయాలు..
పరిశ్రమలో గ్లామర్ డోస్ మరింత రంగులు పూసుకుంటున్న సమయంలో ఒక స్టార్ హీరో కురూపిగా అసహ్యంగా కనిపించడానికి ఒప్పుకోవడం గొప్ప విషయం.
Date : 28-07-2023 - 9:28 IST -
Pawan : వైసీపీ నేతలు పవన్ ను ఆలా అంటుంటే మీకు బాధేయదా..? తేజు చెప్పిన సమాధానం ఇదే..
పవన్ ను వైసీపీ నేతలు ఆలా విమర్శలు చేస్తుంటే..మీకు బాధేయదా.
Date : 28-07-2023 - 7:58 IST -
BRO లో అంబటి రాంబాబు..ఇది కనిపెట్టారా..?
సినిమాలో ఓ దగ్గర 30 ఇయర్స్ పృద్వి ని చూసిన వారంతా అంబటి రాంబాబుని గుర్తుచేసుకుంటున్నారు
Date : 28-07-2023 - 7:17 IST -
BRO : ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ కలెక్షన్స్
పవన్ కళ్యాణ్ నుండి సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే
Date : 28-07-2023 - 6:39 IST -
BRO : ఏపీలో ఆ రెండు చోట్ల బ్రో షోస్ ను నిలిపివేశారు…
కావలిలోని లతా థియేటర్ లో సౌండ్ సిస్టమ్, AC లు ఫెయిల్ కావడంతో యాజమాన్యం సినిమాను నిలిపివేసింది
Date : 28-07-2023 - 6:11 IST -
Jr NTR Craze: జపాన్ లో జూనియర్ క్రేజ్, ఎన్టీఆర్ నటనకు జపాన్ మంత్రి ఫిదా!
సినిమాకి హద్దులు లేవు. దీనికి ఉదాహరణ సూపర్ స్టార్ రజనీకాంత్.
Date : 28-07-2023 - 4:54 IST -
Prabhas FB: ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్.. డార్లింగ్ టీం అలర్ట్
తాజాగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయింది.
Date : 28-07-2023 - 1:44 IST -
Samantha’s Tattoo: నాగచైతన్యను మరిచిపోలేకపోతున్న సమంత, టాటూతో క్లారిటీ ఇచ్చేసింది!
పచ్చబొట్టుపై ‘YMC’ అని రాసి ఉంది, ఇది ఆమె మొదటి తెలుగు చిత్రం ‘ఏ మాయ చేసావే’కి సూచనగా ఉంది.
Date : 28-07-2023 - 12:16 IST