HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Shraddha Das Sleeveless Deep Neck Blouse That Showcased Feminine Grace

Shraddha Das: శ్రద్దా అందాలకు ఫిదా.. స్లీవ్‌లెస్ లో సెగలు రేపుతున్న బ్యూటీ

టూ పీస్ దుస్తులు, బికినీ, హాఫ్ శారీ, నడుము, నాభి అందాలతో కుర్రకారను మాయ చేస్తోంది ఈ బ్యూటీ.

  • By Balu J Published Date - 05:15 PM, Mon - 28 August 23
  • daily-hunt
1
1

Shraddha Das: శ్రద్ధా దాస్ సినిమాల్లో వేగం తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను ఆకట్టుకోవడంతో ముందుంటోంది. టూ పీస్ దుస్తులు, బికినీ, హాఫ్ శారీ, నడుము, నాభి అందాలతో కుర్రకారను మాయ చేస్తోంది ఈ బ్యూటీ. 36 సంవత్సరాల వయస్సులో ఇప్పటికీ యవ్వనంగా కనిపిస్తూ చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ సొగసైన, నాజూకైన అందం ఆమె ఏ దుస్తులు ధరించినా సెక్సీ అప్పీల్ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ స్లీవ్‌లెస్ డీప్-నెక్ బ్లౌజ్‌తో అందాలతో మరోసారి మెస్మరైజ్ చేస్తోంది.

పసుపు రంగు చీరలో మత్తెక్కించే ఫోజులతో తనలోని అందాలను బయటపెట్టింది. ఈ ఫోటోలు ఆమె సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శ్రద్దా తెలుగు సినిమాపై ప్రత్యేకించి “నిరీక్షణ” మరియు “అర్ధం” నటిస్తోంది.  ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే పూర్తిగా అందడం లేదనే చెప్పాలి. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. ఈమె వరుసగా వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. మధ్య మధ్యలో హాట్ ఫోటో షూట్స్‌తో అదరగొడుతోంది. నిత్యం అందాలు ఆరబోస్తుండటంతో ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది.

Beautiful @shraddhadas43 🔥❤️
.
.
.#shraddhadas #shraddadas #shradhadas #actress #model #bollywoodactress #tollywoodactress #bengaliactress #actressdance #actressreels #reel #reels #tamanaah #TamannaahBhatia #jailer #kaavala #kaavali #Rmedia #Rmediaoff pic.twitter.com/NmUsHer79l

— Rmedia (@RMediaOff) August 26, 2023

Also Read: First Soldier: ఆ గ్రామంలో 28 ఏళ్ల తర్వాత ఉద్యోగం, మొదటి సైనికుడిగా రికార్డుకెక్కిన యువకుడు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bold pics
  • latest tollywood news
  • Shraddha Das
  • social media

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd