Cinema
-
Salaar Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద సలార్ సునామి.. 2 రోజుల్లో 300 కోట్లు
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వరల్డ్ వైడ్ గా రిలీజైన సలార్ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతుంది. రెండు రోజులకు గాను సలార్ సృష్టించిన సునామీని చూసి సినీ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ చిత్రం 2 రోజుల్లో 300 కోట్లు క్రాస్ చేసి బాక్సాఫీస్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
Date : 24-12-2023 - 3:07 IST -
Comedian Bonda Mani: సినీ ఇండస్ట్రీలో విషాదం.. హాస్యనటుడు బోండా మృతి
ప్రఖ్యాత తమిళ హాస్యనటుడు బోండా మణి (60) కన్నుమూశారు. ముఖ్యంగా మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 23న చెన్నైలో కన్నుమూశారు.
Date : 24-12-2023 - 2:36 IST -
Salaar On OTT Netflix: ప్రభాస్ సలార్ ఓటీటీ రిలీజ్ ఇప్పట్లో లేనట్టేనా
ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తుంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ యాక్షన్ ప్యాక్ తొలి రోజు దేశంలో రూ. 95 కోట్లు మరియు ప్రపంచవ్యాప్తంగా రూ. 175 కోట్లను వసూలు చేసింది
Date : 24-12-2023 - 12:30 IST -
Salaar : ప్రభాస్ ఫై విషం చిమ్ముతున్న బాలీవుడ్
బాలీవుడ్ మరోసారి పాన్ ఇండియా ప్రభాస్ (Prabhas) ఫై విషం చిమ్మడం మొదలుపెట్టింది. బాహుబలి సినిమా తో టాలీవుడ్ (Bollywood) సత్తా ఏంటో చూపించిన హీరో ప్రభాస్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు..ఆ ఇండస్ట్రీ..ఈ ఇండస్ట్రీ అనే కాదు..ప్రతి ఒక్క ఇండస్ట్రీ లో ఈ సినిమా కలెక్షన్ల వసూళ్లు రాబట్టింది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. ఆ తర్వాత వచ్చిన సాహో మూవీ సైతం టాలీ
Date : 23-12-2023 - 10:02 IST -
Game Changer : హమ్మయ్య.. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు..
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్స్ ఏమి ఇవ్వకపోవడంతో చరణ్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు.
Date : 23-12-2023 - 9:53 IST -
Ranbir Kapoor: రణ్ బీర్ తో పూరి సినిమా?
పూరి.. ఇటీవల రణ్ బీర్ కపూర్ ను కలిశాడట. రణ్ బీర్ కపూర్, పూరి జగన్నాథ్ ఇద్దరి మధ్య సినిమాకు సంబంధించి మీటింగ్ జరిగిందని.. ఇద్దరూ రెండు గంటలు పాటు మాట్లాడుకున్నారని
Date : 23-12-2023 - 8:35 IST -
Pallavi Prashanth : జైలు నుంచి బయటకి వచ్చి.. మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోయిన ప్రశాంత్..
తాజాగా నేడు సాయంత్రం చంచల్ గూడా జైలు నుండి పల్లవి ప్రశాంత్ విడుదలయ్యాడు.
Date : 23-12-2023 - 8:00 IST -
Mangalavaaram : పాయల్ రాజ్‌పుత్ సూపర్ హిట్ సినిమా ‘మంగళవారం’ ఓటీటీలోకి.. ఎందులో? ఎప్పటి నుంచి?
థియేటర్స్ లో మంచి విజయం సాధించిన మంగళవారం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
Date : 23-12-2023 - 7:30 IST -
Salaar Vs Dunki : ప్రభాస్ దెబ్బకి షారుఖ్ దరిదాపుల్లో కూడా లేడుగా.. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్..
తాజాగా చిత్రయూనిట్ అధికారికంగా సలార్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ప్రకటించింది.
Date : 23-12-2023 - 6:30 IST -
Guntur kaaram: టెన్షన్ లో గుంటూరు కారం మూవీ మేకర్స్.. కారణమిదే
Guntur kaaram: 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో గుంటూరు కారం ఒకటి. మహేష్ బాబు-శ్రీలీల నటించిన ఈ చిత్రం జనవరి 12, 2024న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన బజ్ చాలా ఎక్కువగా ఉంది. విడుదలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ, ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌ల
Date : 23-12-2023 - 6:17 IST -
Bandi Trailer : హీరో ఆదిత్య ఓం గుర్తున్నాడా? ఇప్పుడు సింగిల్ క్యారెక్టర్‌తో ‘బంధీ’.. ట్రైలర్ రిలీజ్..
2017లో సినిమాలకు దూరమైన ఆదిత్య ఇటీవలే మళ్ళీ వరుసగా సినిమాలు మొదలుపెట్టారు.
Date : 23-12-2023 - 6:00 IST -
Mohan Babu : కన్నప్ప సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు.. 600 మందితో 90 రోజుల పాటు..
మంచు విష్ణు, కన్నప్ప మూవీ యూనిట్ ఎప్పటికప్పుడు న్యూజిలాండ్ నుంచి షూటింగ్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా కన్నప్ప సినిమా గురించి అప్డేట్ ఇస్తూ మోహన్ బాబు(Mohan Babu) ఓ ట్వీట్ చేశారు.
Date : 23-12-2023 - 5:30 IST -
Salaar: ప్రభాస్ సలార్ బాక్సాఫీస్ వద్ద సెగలు రేపింది: చిరంజీవి
Salaar: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ వచ్చింది. మొదటి రోజే 60 కోట్లు వసూలు చేసిందని టాక్. ఇక ప్రభాస్ నటనను ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే సినిమాపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సలార్ సెగలు పుట్టిస్తోందంటూ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ సలార్ సినిమా గురించి మెగాస్టార్ ఎక్స్ (ట్విట్టర్)వేదికగా స్పందించారు. ఈ
Date : 23-12-2023 - 4:59 IST -
Mokshagna Debut : ‘మహాభారతం’లో మోక్షజ్ఞ.. రాజమౌళితో పాన్ ఇండియా ఎంట్రీ !?
Mokshagna Debut : నందమూరి నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మరో కొత్త విషయం బయటికి వచ్చింది.
Date : 23-12-2023 - 3:10 IST -
Vyooham Movie: రాంగోపాల్ వర్మ వ్యూహంకు బిగ్ షాక్.. మూవీ విడుదలకు కోర్టు బ్రేక్..!
రాంగోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా (Vyooham Movie) విడుదల నిలిచిపోయింది.
Date : 23-12-2023 - 10:18 IST -
Ram Charan- Upasana: మహారాష్ట్ర సీఎంను కలిసిన రామ్ చరణ్, ఉపాసన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భార్య ఉపాసన (Ram Charan- Upasana) ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కార్యాలయాన్ని సందర్శించారు.
Date : 23-12-2023 - 8:12 IST -
Oscar Challagiriga : కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ నామినీగా ‘ఆస్కార్ చల్లగరిగ’
‘నాటు నాటు’ (Naatu Naatu Song) గీత రచయిత సుభాష్ చంద్రబోస్(Chandrabose) పై చిల్కూరి సుశీల్ రావు (Chilkuri Sushil Rao) రూపొందించిన డాక్యుమెంటరీ “ఆస్కార్ చల్లగరిగ” (Oscar Challagiriga) కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ నామినేషన్లలో షార్ట్‌లిస్ట్ లో ఎంపికైంది. ఈ విషయాన్నీ ఈరోజు ( డిసెంబర్ 22, 2023) అధికారిక ప్రకటన చేసారు. We’re now on WhatsApp. Click to Join. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలక్ట్ అయినా తర్వాత.. సెమీ-ఫైనల్ […]
Date : 22-12-2023 - 9:56 IST -
Vyooham Pre Release : ‘వ్యూహం ‘ ప్రీ రిలీజ్ కు పవన్ , చంద్రబాబు లకు వర్మ ఆహ్వానం
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) నుండి వస్తున్న వివాదస్పద చిత్రం వ్యూహం (Vyooham ). వైస్సార్ (YSR) మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటీకే ఈ చిత్ర ట్రైలర్ , పోస్టర్స్ , సినిమా తాలూకా విశేషాలు సినిమా ఫై ఆసక్తి పెంచగా..రేపు ‘వ్యూహం జనగర్జన’ పేరిట విజయవాడ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపబోతున్నారు. ఈ ఈవెంట్ కు చంద్రబాబు, పవన్, లోకేష్ లను ట్విట్టర్ వేదికగా […]
Date : 22-12-2023 - 8:25 IST -
Pallavi Prashanth : బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు భారీ ఊరట..
తెలుగు బిగ్‌బాస్ (Bigg Boss 7) సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు భారీ ఊరట లభించింది. నాంపల్లి కోర్ట్ (Nampally Court) ఆయనకు బెయిల్ (Bail) మంజూరు చేసింది. బిగ్ బాస్ ఫైనల్ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ప్రశాంత్ అభిమానులు అత్యుత్సాహంతో పలు సెలబ్రెటీస్ కార్ల అద్దాలతో పాటు TSRTC బస్సుల అద్దాలు పగులగొట్టారు. దీంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్ర
Date : 22-12-2023 - 7:01 IST -
Big Boss : బిగ్ బాస్ నిర్వాహకులకు తెలంగాణ పోలీసులు షాక్
తెలుగు బిగ్ బాస్ (Big Boss) నిర్వాకులకు తెలంగాణ పోలీసులు (Telangana Police) షాక్ ఇచ్చారు. రీసెంట్ గా సీజన్ 7 గ్రాండ్ గా ముగిసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి షో అలరించింది. అలాగే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేత గా నిలిచి కోట్లాది మంది తెలుగు అభిమానులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ప్రశాంత్ (Pallavi Prashanth) ఫై ఉన్న అభిమానం పోగొట్టుకునేలా చేసుకున్నాడు. ఓట్ వేసి గెలిపించ
Date : 22-12-2023 - 3:20 IST