HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Our Baby Coming Soon Alia Bhatt Shares Pic From Hospital

Alia Bhatt Pregnant: అలియా తల్లి కాబోతోంది!

బాలీవుడ్ బ్యూటీ అలియా తల్లి కాబోతోంది. అదేంటి పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..

  • Author : Balu J Date : 27-06-2022 - 11:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aliya
Aliya

బాలీవుడ్ బ్యూటీ అలియా తల్లి కాబోతోంది. అదేంటి పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే తల్లి కాబోతుంది అని అనుకుంటున్నారా.. ఎస్ తాను తల్లి కాబోతున్నట్టు స్వయంగా ఆమె ప్రకటించింది. ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసింది. “మా పాప ….. త్వరలో వస్తుంది.” క్యాప్షన్‌తో పాటుగా మానిటర్‌లో అల్ట్రాసౌండ్ ఫలితాలను చూస్తూ, ఆలియా, భర్త రణ్‌బీర్ కపూర్, హాస్పిటల్ బెడ్‌పై ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఆ ఫోటో లో సింహం, సింహం పిల్ల కూడా ఉంది. అంతేకాదు.. రెడ్ కలర్ లో అందమైన లవ్ సింబల్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఆలియా, రణబీర్‌లను అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ కపుల్ పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రణ్ బీర్ కపూర్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alia BHatt
  • Baby born
  • bollywood actress
  • Ranbir kapoor

Related News

    Latest News

    • చెప్పులు వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే!

    • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

    • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

    • ఐపీఎల్‌లో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ మృతి!

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    Trending News

      • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd