HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Og Movie Release Date

Pawan Kalyan : OG రిలీజ్ డేట్ ఫిక్స్..మనల్ని ఎవడ్రా ఆపేది !!

Pawan Kalyan : తాజాగా మేకర్స్ కేజ్రీ అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 25, 2025న ‘OG’ను దసరా (Dasara) కానుకగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు

  • Author : Sudheer Date : 25-05-2025 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Og Release On Sep15
Og Release On Sep15

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘OG’ సినిమాకు సంబంధించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సుజీత్ (Sujeet) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, పవన్ రాజకీయ బాధ్యతల కారణంగా ఆలస్యమైంది. అయితే తాజాగా మేకర్స్ కేజ్రీ అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 25, 2025న ‘OG’ను దసరా (Dasara) కానుకగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది. “మనల్ని ఎవడ్రా ఆపేది!” అనే పవన్ మార్క్ డైలాగ్‌లా అభిమానుల జోష్ పెంచింది.

MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌పై బిగ్ అప్డేట్‌.. వ‌స్తాన‌ని చెప్ప‌లేను, రాన‌ని చెప్ప‌లేను అంటూ కామెంట్స్‌!

ఇక ఇదే సమయంలో టాలీవుడ్‌లో థియేటర్ల అంశం, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిన వేళ ఈ అప్‌డేట్ రావడం అభిమానుల్లో ఆసక్తిగా మారింది. మెగా నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్‌ జరుగుతుండగానే OG రిలీజ్ డేట్ బాంబ్ వేసింది. ఇప్పటికే దసరా సీజన్‌కు నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ‘అఖండ 2’, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’, మరికొన్ని డబ్బింగ్ సినిమాలు రిలీజ్ డేట్‌లను లాక్ చేసుకున్నాయి. ఇప్పుడు OG ఆ డేట్‌ను చేసుకోవడంతో ఇతర సినిమాలకు షెడ్యూల్ మారే అవకాశాలు పెరిగాయి.

పవన్ సినిమాల కోసం అభిమానుల క్రేజ్‌ తెలిసిన విషయమే. దాంతో అదే డేట్‌ ను లాక్‌ చేసిన ఇతర సినిమాల నిర్మాతలు ఇప్పుడు తలపట్టుకుంటున్నారంటూ టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ముఖ్యంగా బాలయ్య సినిమా OGకి తలపడుతుందా? లేదా పవన్‌కు మార్గం క్లియర్ చేస్తారా? అన్నది ఇప్పుడు హాట్ డిబేట్‌గా మారింది. ఏదేమైనా పవన్ తిరిగి బిగ్ స్క్రీన్ మీద సందడి చేయబోతుండటం ఫ్యాన్స్‌కి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • OG
  • OG Movie
  • OG Release date
  • Pawan Kalyan

Related News

Pawan Kalyan's Convoy Meets

Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

బుధవారం ఉదయం ఆయనను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వాహనాలు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

Latest News

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

  • సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

  • ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు..త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌

  • బిల్డర్లకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరట..100% పన్ను కట్టక్కర్లేదు !!

  • Anantha babu: వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు భారీ షాక్

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd