HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr Wife Lakshmi Pranathi Nick Name

NTR: ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతిని ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా!

  • Author : Vamsi Chowdary Korata Date : 31-03-2024 - 6:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr
Ntr

తెలుగు సినీ ప్రేక్షకులకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మి ప్రణతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. కాగా లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ ల వివాహం 2011లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో వీరిది కూడా ఒకటి. ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఉన్నారు.

ఇదిలా ఉంటే భార్య లక్ష్మి ప్రణతికి ఎన్టీఆర్ అప్పుడప్పుడు సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటారు. ఇక ఆమె పుట్టిన రోజు మాత్రం సాలిడ్ గా అప్డేట్స్, బిగ్ గిఫ్ట్స్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఇటీవల మార్చి 26న లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు కాగా ఎన్టీఆర్ తన భార్యను విష్ చేశారు. అంతేకాదు ముద్దుగా ఏమని పిలుస్తారో కూడా చెప్పారు. ప్రణతిని ఎన్టీఆర్ క్యూట్ గా అమ్ములు అని పిలుచుకుంటారట. ఇంట్లో ఆమె ముద్దుపేరు ఇదేనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. తారక్ ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో గడుపుతుంటారు.

ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ అయిన వార్ 2 మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో వీలైంనంత సమయాన్ని గడుపుతూ అప్పుడప్పుడు వెకేషన్ లకు కూడా వెళ్తూ ఉంటారు ఎన్టీఆర్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ammuli
  • Lakshmi Pranathi
  • ntr
  • tollywood

Related News

Legendary producer R. B. Choudary has passed away

Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి మరణవార్త తెలుగు, తమిళ సినీ పరిశ్రమలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందడం చిత్ర సీమకు తీరని లోటు. మూడు దశాబ్దాలుగా ‘క్లీన్ ఎంటర్టైన్మెంట్’కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన, ‘రాజా’, ‘సూర్యవంశం’, ‘సుస్వాగతం’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో వ

  • Ntr Sr

    NTR : రాజకీయాల్లో ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసే పార్టీనే లేదా ?

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd