HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr Devara Naga Chaitanya Thandel Movie Releases Updates

Devara–Thandel: దేవర వెర్సస్ తండేల్.. ఈ రెండింటిలో ఆ సినిమా సక్సెస్ అవ్వడం ఖాయం అంటూ?

  • Author : Vamsi Chowdary Korata Date : 18-02-2024 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 18 Feb 2024 08 58 Am 8316
Mixcollage 18 Feb 2024 08 58 Am 8316

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదలైన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే హీరో నాగ చైతన్య విషయానికి వస్తే.. చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర,చైతన్య నటిస్తున్న తండేల్ సినిమాలు ఇద్దరి కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్టులుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ నెలలోనే రావాల్సి ఉంది. కానీ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడాల్సి వచ్చింది. ఇక ఈ పోస్టుపోన్‌తో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవడానికి దేవర టీం బాగా కష్టపడింది. మే నెలలో ప్రభాస్ కల్కి ఆగష్టులో అల్లు అర్జున్ పుష్ప 2 ఉండడంతో రిలీజ్ ని దసరా పండక్కి ప్లాన్ చేయాల్సి వచ్చింది.

దేవర 1ని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా నాగచైతన్య కూడా అదే సమయంలో రావడానికి సిద్దమవుతున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తండేల్ దసరాకి రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద దేవర వెర్సస్ తండేల్ పోటీ కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు సముద్రం బ్యాక్‌డ్రాప్ తోనే వస్తున్నాయి. మరి తండేల్, దేవరతో పోటీకి దిగుతుందా? లేదా వెనక్కి తగ్గుతుందా? అనేది చూడాలి మరి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు నెటిజన్స్ అభిమానులు స్పందిస్తూ ఈ రెండిట్లో దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • Devara Movie
  • Devara–Thandel
  • Thandel
  • Thandel movie
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd