HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nikhil Beats Rajinikanth And Prabhas To Enter Top 10

Nikhil New Record: నిఖిల్ దెబ్బకు.. ప్రభాస్, రజనీకాంత్ రికార్డులు బ్రేక్!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ రజనీకాంత్, ప్రభాస్‌లను దాటి టాప్ 10లోకి దూసుకుపోయాడు.

  • Author : Balu J Date : 06-09-2022 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nikhil
Nikhil

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ రజనీకాంత్, ప్రభాస్‌లను దాటి టాప్ 10లోకి దూసుకుపోయాడు. నిఖిల్ నటించిన భక్తిరస, అడ్వెంచర్ థ్రిల్లర్, కార్తికేయ 2 నేటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధిస్తోంది.  నాలుగో వారాంతంలో కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ బెల్ట్‌లో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 110 కోట్ల గ్రాస్‌ను దాటిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద జోరును కొనసాగిస్తోంది.  ఇక నార్త్ లో కూడా కార్తికేయ 2 హిందీ వెర్షన్ లో దూసుకుపోతోంది.

ఇప్పుడు హిందీలో సౌత్ చిత్రాలలో టాప్ గ్రాసర్‌లలో ఒకటిగా కార్తీకేయ-2 సినిమా నిలిచింది. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం.. ఈ రోజు వరకు కార్తికేయ 2 రూ. 28 కోట్టు రాబట్టింది. రజనీకాంత్ కబాలి, రోబో, ప్రభాస్ రాధే శ్యామ్ వంటి కొన్ని పెద్ద చిత్రాలను అధిగమించడం ద్వారా హిందీలో దక్షిణాది చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించించింది. ఫలితంగా టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది. అయితే KGF చాప్టర్ 1 హిందీ వెర్షన్‌లో దాదాపు 44 కోట్లు వసూలు చేసింది. అయితే బ్రహ్మాస్త్ర ఈ వారం విడుదల కానుంది. హీరో యష్ రికార్డును నిఖిల్ బ్రేక్ చేస్తాడా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • Karthikeya 2
  • Nikhil Siddhartha
  • record
  • south

Related News

Shambhala

హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

ట్రేడ్ వర్గాలు కూడా ఈ పోటీని ఆసక్తిగా గమనిస్తున్నాయి. 'ది రాజా సాబ్' ఒక మాస్ ఎంటర్‌టైనర్, హారర్-ఫాంటసీ కాగా శంబాల‌ ఒక ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్.

  • Vaibhav Suryavanshi Smashes Rishabh Pant's Long-Standing Record

    వైభవ్ సూర్యవంశీ మరో సరికొత్త రికార్డు

Latest News

  • గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్

  • హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్..

  • ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!

  • త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

  • ‘రాజాసాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd