HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nara Rohith Said Pawan Kalyan Movie Dialogue In Tdp Campaign

Nara Rohith : టీడీపీ ప్రచారంలో పవన్ డైలాగ్‌తో అదరగొట్టిన నారా రోహిత్..

టీడీపీ ప్రచారంలో నారా రోహిత్ మాట్లాడుతూ.. లాస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ చెప్పి టీడీపీ, జనసేన కార్యకర్తలను ఉత్సాపరిచారు.

  • Author : News Desk Date : 07-05-2024 - 8:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Rohith Said Pawan Kalyan Movie Dialogue In Tdp Campaign
Nara Rohith Said Pawan Kalyan Movie Dialogue In Tdp Campaign

Nara Rohith : ఈసారి ఏపీ ఎన్నికల్లో సినీ సెలబ్రిటీస్ సందడి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. టీడీపీ, జనసేన పార్టీలకు మద్దతు తెలుపుతూ బుల్లితెర నుంచి వెండితెర వరకు స్టార్ కాంపెయినర్స్ అంతా ఏపీ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే నారా రోహిత్ కూడా రంగంలోకి దిగారు. టిడిపి అభ్యర్థి తంగిరాల సౌమ్యకు మద్దతు తెలుపుతూ.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలంలో హీరో నారా రోహిత్ ప్రచారం చేసారు. రోహిత్ తో పాటు ప్రముఖ కమెడియన్ రఘు కూడా పాల్గొన్నారు.

ఇక ఈ ప్రచారంలో నారా రోహిత్ మాట్లాడుతూ.. లాస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ చెప్పి టీడీపీ, జనసేన కార్యకర్తలను ఉత్సాపరిచారు. ఇంతకీ నారా రోహిత్ ఏం మాట్లాడంటే.. “పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అని. అలాగే మనం కొట్టాల్సిన లాస్ట్ పంచ్ బ్యాలెట్ మీద. ఈసారి మీరు కొట్టే పంచ్ కి ఫ్యాన్ రెక్కలు తెగి పడిపోవాలి” అంటూ చెప్పుకొచ్చారు. పవన్ డైలాగ్ నారా రోహిత్ నోటి నుంచి రావడంతో.. జనసేన అభిమానులు ఇందుకు సంబంధించిన వీడియోని వైరల్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండల కేంద్రంలో టిడిపి అభ్యర్థి తంగిరాల సౌమ్యకు మద్దతుగా హీరో నారా రోహిత్, కమెడియన్ రఘు ప్రచారం.#NaraRohith :#PawanKalyan గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది ‘లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప’ అని…మనం కొట్టాల్సింది లాస్ట్ పంచ్ బ్యాలెట్ మీద,… pic.twitter.com/gI2jEUEV6d

— Gulte (@GulteOfficial) May 6, 2024

కాగా టాలీవుడ్ లోని మరో స్టార్ నటుడు సప్తగిరి కూడా జనసేన, టీడీపీ ప్రచారంతో ఏపీలో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా గుడివాడ ప్రచారంలో పాల్గొన్నారు. గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతు తెలుపుతూ.. తనకి ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్స్ ని సప్తగిరి కోరారు. ఒక్కరి కులాలు, మతాలు పక్కన పెట్టి సమస్యలు, అభివృద్ధి చూసి.. వెనిగండ్ల రాముకు ఒక అవకాశం ఇవ్వాలంటూ సప్తగిరి ఓటర్స్ ని అభ్యర్ధించారు.

టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలో సప్తగిరి ఎన్నికల ప్రచారం.

సైకిల్ గుర్తుకు ఓటు వేసి మంచి వ్యక్తి రామన్నను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన సప్తగిరి. గుడివాడలో టిడిపి జెండా ఎగురవేయ్యాలి, రామన్నను గెలిపించాలి. pic.twitter.com/meRMfLnvwd

— Gulte (@GulteOfficial) May 6, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • Nara Rohith
  • Pawan Kalyan
  • Saptagiri

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Pawan Kalyan Adopts Two Gir

    అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • Arava Sridhar Janasena Mla

    రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై జనసేన జనసేన అధిష్టానం సీరియస్‌

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

  • ఇంట్లో దేవతా విగ్రహాలు ఎంత ఎత్తు ఉండాలి?

  • ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు..ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి ?

  • అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్ ! గుంటూరు లో ఏంజరుగుతుందో ?

  • 2025 లో మన దేశంలో మొత్తం ఎన్ని విమాన ప్రమాదాలు జరిగాయో తెలుసా ?

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd