HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nani Venu Yellamma Story Movie News

Nani : నాని వేణు ఎల్లమ్మ కథ ఎలా ఉండబోతుంది..?

న్యాచురల్ స్టార్ నాని (Nani) సరిపోదా శనివారం తర్వాత బలగం వేణు డైరెక్షన్ లో సినిమా దాదాపు కన్ ఫర్మ్ అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మరో తెలంగాణా బ్యాక్ డ్రాప్

  • Author : Ramesh Date : 02-02-2024 - 10:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nani Yellama Shelved due to Budget Issues
Nani Yellama Shelved due to Budget Issues

న్యాచురల్ స్టార్ నాని (Nani) సరిపోదా శనివారం తర్వాత బలగం వేణు డైరెక్షన్ లో సినిమా దాదాపు కన్ ఫర్మ్ అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మరో తెలంగాణా బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కథకు తగిన టైటిల్ ని కూడా లాక్ చేశారట. ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా ఎల్లమ్మ అని తెలుస్తుంది.

మరి ఎల్లమ్మ అంటే అమ్మవారి కథతో ఈ సినిమా చేస్తున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బలగం సినిమా తో డైరెక్టర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న వేణు రెండో ప్రయత్నంగా కూడా మరో అద్భుతమైన కథను తీసుకున్నాడట. అయితే ఈ ఎల్లమ్మ కథ ఏమై ఉంటుందా అని ఆడియన్స్ లో కూడా ఆసక్తి ఉంది.

నాని మరోపక్క శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో కూడా సినిమా చేస్తాడని తెలుస్తుంది. దసరా కాంబో మరోసారి రాబోతుంది. ఈసారి ఆ సినిమాను మించి ఉండేలా వీరి కాంబో సినిమా వస్తుందని తెలుస్తుంది. దసరా నిర్మాణ సంస్థ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాని సరిపోదా శనివారం రిలీజ్ అయిన తర్వాత వేణు సినిమాతో పాటుగా శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా ఒకేసారి సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Balagam Venu
  • dil raju
  • Nani Movie
  • Nani Yellamma
  • Naturalstar Nani
  • tollywood
  • Venu

Related News

Launch of Ram Pothineni's new movie as hero and director.

RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన 23వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ కార్యక్రమానికి హాజరై క్లాప్ కొట్టగా, రామ్ తండ్రి మురళీ పోతినేని కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ

  • Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

    NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

Latest News

  • Stock Markets: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్

  • AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

  • Toxic: ‘టాక్సిక్’ నుండి ‘లేడీస్ అండ్ లేడీస్’ గ్లింప్స్ విడుదల!

  • Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd