HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nandamuri Balakrishna Shocking Comments

Balakrishna : నా వారసులు వారే అంటూ బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

Balakrishna : బాలకృష్ణ వారసులు ఎవరు అంటే ఏం చెప్తారు అంటూ మీడియా ప్రశ్నించగా..నా కొడుకు, నా మనవడు మాత్రమే నా వారసులు అంటూ బాలకృష్ణ తేల్చి చెప్పారు

  • Author : Sudheer Date : 28-09-2024 - 8:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balakrishna Nandhamuri Vara
Balakrishna Nandhamuri Vara

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎలా ఉంటాడో అందరికి తెలిసిందే. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఆయనది. మనసులో ఒకటి ఉంచుకొని , బయటకు ఒకటి మాట్లాడే టైపు కాదు..తాను ఏమనాలకున్నాడో..అది డైరెక్ట్ గా పేస్ టు పేస్ అనేస్తాడు. అవతలి వ్యక్తి ఏమనుకుంటాడు..? ఇలా అనొచ్చా లేదా..? ఎవరైనా బాధపడతారా..? వంటివి ఏమి ఆలోచించాడు. అందుకే బాలయ్య అంటే చాలామంది ఇష్టపడుతారు. తాజాగా మరోసారి అలాంటి కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.

తాజాగా దుబాయ్‌ (Dubai) లో ఐఫా అవార్డుల ( IIFA Utsavam) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో బాలకృష్ణ కు గోల్డెన్ లెగసీ అవార్డు (Golden Legacy Award) దక్కింది. ఆ అవార్డును అందుకునేందుకు గాను అక్కడకి వెళ్లిన బాలకృష్ణ స్టేజ్ పై సందడి చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు కలిసి స్టేజ్‌ ను షేర్ చేసుకున్నాడు. ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నారు. అవార్డ్‌ వేడుక సందర్భంగా రెడ్‌ కార్పెట్‌ పై బాలకృష్ణ మాట్లాడుతూ.. గోల్డెన్ లెగసీ అవార్డ్ అందుకోవడంపై సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి సీనియర్ ఎన్‌టీఆర్ గురించి, ఆయన గొప్పదనం గురించి గుర్తుచేసుకున్నారు.

ముందుగా నేను నా నిర్మాతలు, దర్శకులు, ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ కేవలం నా రాష్ట్రానికి, నా భాషకు చెందినవారు మాత్రమే రాలేదు. అన్ని భాషల సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు అంతా ఒకే ప్లాట్‌ఫార్మ్‌పై ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఇష్టపడుతున్న వారందరికీ థాంక్యూ. హీరోగా 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్నందుకు ఐఫా లెగసీ అవార్డ్ నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. రామారావు లెగసీ ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

బాలకృష్ణ వారసులు ఎవరు అంటే ఏం చెప్తారు అంటూ మీడియా ప్రశ్నించగా..నా కొడుకు, నా మనవడు మాత్రమే నా వారసులు అంటూ బాలకృష్ణ తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలను పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ జూ. ఎన్టీఆర్‌ ను బాలయ్య నందమూరి ఫ్యామిలీ వారసుడు కాదు అన్నట్లుగా ఇండైరెక్ట్‌ గా వ్యాఖ్యలు చేశారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ విషయంలో అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Read Also : AP Politics : జగన్ ది గ్రేట్‌ పాలిటిక్స్‌.. చంద్రబాబుది డర్టీ పాలిటిక్స్‌ – పోసాని..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Golden Legacy Award
  • IIFA Utsavam 2024
  • nandamuri balakrishna

Related News

Kajal Aggarwal in Balayya's movie... First look poster.

Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘NBK111’ నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. Every storm has a reason 🔥 Team #NBK111 is delighted to present and wishes

    Latest News

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd