HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Namrata Said Mahesh And I Fight Only In Those Matters

Namrata Mahesh: కేవలం ఆ విషయాల్లో నేను, మహేశ్ గొడవ పడ్తాం!

నమ్రత (Namrata) తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను రివీల్ చేశారు.

  • Author : Balu J Date : 19-12-2022 - 3:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh Babu Namrata
Mahesh Babu Namrata

నమ్రతా శిరోద్కర్ (Namrata) పరిచయం అవసరం లేని పేరు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) భార్య కావడానికి ముందు ఆమె ఓ మోడల్. బాలీవుడ్, టాలీవుడ్‌లో అనేక సినిమాలతో దూసుకుపోతున్న సమయంలోనే మహేష్‌తో ప్రేమలో పడింది. 2005లో పెళ్లి చేసుకుంది. భార్యగా మారిన తర్వాత నటనకు దూరమై కుటుంబాన్ని అన్ని విధాలా అండగా నిలుస్తోంది. టాలీవుడ్‌లో ఇష్టమైన జంటలలో మహేష్, నమ్రత (Namrata) జంట ఒకటి.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నా ఆమె ఎప్పుడూ మీడియాతో మాట్లాడ‌దు. ఆమె ఇటీవల ఒక జర్నలిస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.  జీవితం, మహేష్, ప్రేమ, పిల్లలు, వ్యాపారం, మరెన్నో విషయాల గురించి ఓపెన్ చేసింది. ‘పోకిరి’ మహేష్‌కి ఇష్టమైన సినిమా అని, ‘వంశీ’ మూవీ కాదని చెప్పింది. తమ గారాల కూతురు సితార (Sitara) అనుకోకుండా మా జీవితంలోకి వచ్చిందన్నారు. గౌతమ్ నెలలు నిండకుండానే శిశువుగా జన్మించినప్పుడు హెల్త్ పరంగా చాలా ఇబ్బందలు పడ్డాం’’ అని చెప్పింది.

తనకు మహేష్‌కు విభేదాలు ఉన్నాయనే దాని గురించి నమ్రత మాట్లాడారు. పిల్లల విషయంలో నాకు, మహేశ్ మధ్య చిన్న చిన్న తగాదాలు జరుగుతుంటాయి. సితార, గౌతమ్ కు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మహేశ్ (Mahesh) ను అడుగుతుంటారు. ఆయన కూడా వెంటనే పిల్లలకు కావాల్సినవి ఇస్తుంటారు. కేవలం ఇలాంటి విషయాల్లోనే మాకు చిన్ని చిన్న మనస్పర్థలు వస్తుంటాయి. కానీ ఆ తర్వాత ఇద్దరమూ వాటిని పట్టించుకోం’’ అని చెప్పింది నమ్రత (Namrata).

Also Read: Donate Me A Girlfriend: నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా.. చక్కర్లు కొడుతున్న యువకుడి వీడియో!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • comments
  • Controversial
  • mahesh babu
  • namrata shirodkar

Related News

Harish Shankar Mahesh

Mahesh Babu Fans : హరీష్ శంకర్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ ..ఉస్తాద్ ఓపెనింగ్స్ కు ప్రమాదమా ?

సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులే సమయం ఉండటంతో, ఇలాంటి వివాదాలు నెగిటివ్ టాక్‌కు దారితీయకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు మహేష్ బాబు అభిమానుల వంటి పెద్ద వర్గం మద్దతు చాలా ముఖ్యం

  • Mahesh Babu Varanasi

    Vaaranasi Movie: మైండ్ బ్లాక్ అయ్యేలా ‘వారణాసి’ ఓవర్సీస్ హక్కుల ధర !!

Latest News

  • విశాఖలో క్యాప్‌ జెమిని 20 వేల ఉద్యోగాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రతిపాదన

  • Husnabad Suicide : భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

  • సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

  • తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

  • అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd