HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nagarjuna Next Movie Title Locked

Nagarjuna : నాగార్జున నెక్స్ట్ సినిమా టైటిల్ అదేనా..?

Nagarjuna కింగ్ నాగార్జున ప్రస్తుతం నా సామిరంగ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

  • Author : Ramesh Date : 04-12-2023 - 9:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bigg Boss 8 Nagarjuna Remuneration is in Sky
Bigg Boss 8 Nagarjuna Remuneration is in Sky

Nagarjuna కింగ్ నాగార్జున ప్రస్తుతం నా సామిరంగ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి మహాలక్ష్మి పాత్రలో హీరోయిన్ ఆషిక రంగనాథ్ ని పరిచయం చేశారు. నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా ధనుష్ శేఖర్ కమ్ముల కాంబో సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలాఉంటే నాగార్జున మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ డైరెక్టర్ అనిల్ తో నాగార్జున సినిమా ఓకే అయినట్టు టాక్. ఈ సినిమాకు టైటిల్ గా లవ్, యాక్షన్, రొమాన్స్ అని పెట్టబోతున్నారట. అంటే సింపుల్ గా ల్.ఏ.ఆర్ అన్నమాట. ఈమధ్య సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా తన పట్టువదలకుండా సినిమాలు చేస్తున్నారు నాగార్జున.

ఓ పక్క బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తూనే మరోపక్క సినిమాలతో సత్తా చాటుతున్నారు. అయితే సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ కోసం వేచి చూస్తున్న నాగార్జున రాబోయే సినిమాలతో సత్తా చాటాలని చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి కాగానే తన పూర్తి ఫోకస్ మొత్తం సినిమాల మీదే పెట్టాలని ఫిక్స్ అయ్యారు నాగార్జున.

Also Read : Dhootha : నాగ చైతన్య దూత.. ప్రైం లిస్ట్ లో టాప్..!

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dhanush
  • King Nagarjuna
  • Na Samiranga
  • nagarjuna
  • tollywood

Related News

Mehreen Pirzada

నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా

గ‌త రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా కథనం పేర్కొంది.

  • Ss Thaman

    ఫిలిం ఇండస్ట్రీ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెన్సేషనల్ కామెంట్స్!

Latest News

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

  • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

Trending News

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd