HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nagarjuna Meets Cm Revanth

Nagarjuna Meets CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నటుడు అక్కినేని నాగార్జున

  • Author : Sudheer Date : 30-12-2023 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nag Meets Revanth
Nag Meets Revanth

తెలంగాణ సీఎం (Telangana CM) గా భాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ఈరోజు శనివారం అక్కినేని నాగార్జున (Nagarjuna) దంపతులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్​ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాగార్జున దంపతులు ఆయన్ను కలవడం ఇదే మొదటిసారి. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఆయనకు రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేయటానికి ఆయన ఇంటికి వస్తూనే ఉన్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా రేవంత్ రెడ్డిని కలిసారు. కాగా రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ గురించి మాట్లాడాలని పలువురు సినీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ఇక నాగ్ విషయానికి వస్తే.. నాగార్జున (Nagarjuna) , ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) జంటగా అల్లరి నరేష్ (Allari Naresh) , రాజ్ తరుణ్ (Raj Tarun) ప్రధాన పాత్రలో ఫేమస్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా చేస్తున్న మూవీ ‘నా సామిరంగ’. గత కొంతకాలంగా సరైన హిట్ లేని నాగ్..ఈ సినిమా ఫై గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా ట్రైలర్ , సాంగ్స్ , పోస్టర్స్ ప్రతిదీ సినిమా ఫై పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు.

Read Also : Sharmila : కాంగ్రెస్ చేతిలో షర్మిల అస్త్రం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • nagarjuna

Related News

    Latest News

    • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

    • అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

    • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

    • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

    • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

    Trending News

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

      • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

      • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

      • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd