HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Naga Vamsi Gives Update About Allu Arjun Trivikram Movie Shooting

Naga Vamsi: బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్రివిక్రమ్,అల్లు అర్జున్ మూవీ షూటింగ్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన నాగ వంశీ!

తాజాగా నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఒక ప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ఎప్పుడు మొదలు కాబోతోంది అన్న విషయం గురించి తెలిపారు.

  • Author : Anshu Date : 01-03-2025 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 01 Mar 2025 11 17 Am 837
Mixcollage 01 Mar 2025 11 17 Am 837

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. పుష్ప 2 లాంటి మూవీతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ. పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ నటించబోయే తదుపరి సినిమాలపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమాలో నటిస్తాడ అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్‌ తో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పై వస్తున్న రూమర్ లకి క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్‌ లో భాగంగా నిర్మాత వంశీ మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఒక భారీ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ తో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. అయితే ఈ గ్యాప్‌ లో బన్నీ అట్లీతో ఒక సినిమా చేస్తారనే టాక్ కూడా ఈ మధ్య వచ్చింది. అయితే తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా నిర్వహించిన ఒక ప్రెస్ మీట్‌ లో అల్లు అర్జున్,త్రివిక్రమ్ సినిమాపై ఒక అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.. బన్నీ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ఈ నెలలో అంటున్నారు.

నిజమేనా అని ఒక రిపోర్టర్ అడిగగా.. దీనికి ఇప్పుడే స్టార్ట్‌ కాదు.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మొదలవుతుంది అంటూ నాగవంశీ బదులిచ్చారు. అయితే ఈ సినిమా గురించి ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో చాలా గొప్పగా మట్లాడారు నిర్మాతలు బన్నీ వాసు, నాగవంశీ. అసలు ఇప్పటివరకూ ఇండియన్ సినీ చరిత్రలోనే రాని ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌ లో ఈ సినిమా వస్తుందంటూ నాగవంశీ అన్నారు. ఇక ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ కోసం అల్లు అరవింద్ ఇన్వెస్టర్లను వెతుకుతున్నారంటూ బన్నీ వాసు హైప్ పెంచేశారు. అందులోనూ మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో గురూజీ ఈ సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ aవ్వడంతో పాటు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోపై మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Naga Vamsi
  • tollywood
  • Trivikram

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

    • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

    • Ram Temple: రామమందిర ట్రస్ట్.. కార్పొరేట్ తరహా ప్రక్షాళనపై దృష్టి

    • Cm Vijay: కరూర్ బాధితుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మద్రాస్ హైకోర్టు ఆమోదం తెలిపింది.

    • Alcohol: మద్యం తయారీదారులపై FSSAI ఎందుకు కఠిన చర్యలు తీసుకుంది?

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd