HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Naga Chaitanya Sai Palavi Thandel Ott Rights Details

Thandel : బాబోయ్ ఓటీటీ హక్కులే ఈ రేంజ్‌లోనా.. నాగచైతన్య గట్టి ప్లానే వేశాడా..!

కేవలం ఓటీటీ రైట్స్ తోనే నాగచైతన్య సంచలనాలు సృష్టిస్తున్నారు. తండేల్ సినిమా డిజిటల్ రైట్స్‌ని..

  • Author : News Desk Date : 29-04-2024 - 1:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thandel
Thandel

Thandel : చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘తండేల్’. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గా రూపొందుతుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా పై టాలీవుడ్ ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి మంచి మార్కెటే జరుగుతుంది. చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ మార్కెట్ రేట్ ఈ సినిమాకి పలుకుతుంది.

ఈ సినిమాని దాదాపు 50 కోట్ల పై బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం కేవలం ఓటీటీ రైట్స్ తోనే ఈ బడ్జెట్ ని ఆల్మోస్ట్ రికవరీ చేసేసినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. దాదాపు 40 కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం డిజిటల్ రైట్స్ కే ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటే.. థియేట్రికల్ బిజినెస్ వందకోట్లు జరగడం ఖాయంలా కనిపిస్తుంది.

ఇక టెలివిజన్, ఆడియో రైట్స్ తో కలిపి ఈ చిత్రం చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ చేసేలా కనిపిస్తుంది. మరి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ని తన పోస్ట్ రిలీజ్ బిజినెస్ తో మ్యాచ్ చేస్తే.. ఈ సినిమాతో చైతన్య కూడా టాప్ హీరోల లిస్టులో చేరే అవకాశం ఉంటుంది. మరి ప్రేమమ్ తో హిట్ అందుకున్న చందూ మొండేటి, చైతన్య.. ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారో చూడాలి.

కాగా ఈ సినిమా నిజజీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. చేపలు వేటకు వెళ్లిన ఒక ఆంధ్రకుర్రాడు.. పాకిస్తానీ ఆర్మీకి చిక్కుకొని, అక్కడ నుంచి ఎలా బయట పడ్డాడు అనే కథని గుండెకు హత్తుకునే ప్రేమ కథతో చెప్పబోతున్నారు.

Also read : Devara – Game Changer : దేవర, గేమ్ ఛేంజర్‌కి బాలీవుడ్డే దిక్కు.. లేకుంటే భారీ నష్టాలు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • naga chaitanya
  • Sai Palavi
  • Thandel

Related News

    Latest News

    • మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

    • పల్లీలతో స్నాక్స్ ఆరోగ్యానికి మేలా? నష్టమా?.. నిపుణుల సూచనలు ఇవే..!

    • సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

    • అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’..ఎప్పటినుంచంటే?

    • ఐసిస్‌పై అమెరికా మెరుపు దాడులు: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక

    Trending News

      • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

      • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

      • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

      • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

      • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd